పంజాబ్ క్రికెట్ జట్టు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పంజాబ్ క్రికెట్ జట్టు
వ్యక్తిగత సమాచారం
కెప్టెన్అమ్న్‌దీప్ సింగ్
కోచ్మునీష్ బాలి
యజమానిపంజాబ్ క్రికెట్ అసోసియేషన్
జట్టు సమాచారం
స్థాపితం1890
స్వంత మైదానంఇందర్‌జిత్ సింగ్ బింద్రా స్టేడియం, మొహాలీ
మహారాజా యాదవీంద్ర సింగ్ ఇంతర్నేషనల్ క్రికెట్ స్టేడియం, ముల్లాన్‌పూర్, మొహాలీ
ధ్రువ్ పాండోవ్ స్టేడియం, పాటియాలా
గాంధీ స్పోర్ట్స్ కాంప్లెక్స్ గ్రౌండ్, అమృత్‌సర్
సామర్థ్యం28,000
చరిత్ర
రంజీ ట్రోఫీ విజయాలు1
ఇరానీ ట్రోఫీ విజయాలు0
విజయ్ హజారే ట్రోఫీ విజయాలు0
సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ విజయాలు0
అధికార వెబ్ సైట్PCA

పంజాబ్ క్రికెట్ జట్టు పంజాబ్ రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించే ఫస్ట్-క్లాస్ క్రికెట్ జట్టు. గత ఐదు సీజన్లలో ఒక రంజీ ట్రోఫీ సెమీ-ఫైనల్‌కు మాత్రమే అర్హత సాధించింది. 2004-05 టోర్నమెంట్‌లో ఫైనల్లో ఇది రైల్వేస్‌తో మొదటి ఇన్నింగ్స్‌ ఆధిక్యత కారణంగా ఓడిపోయారు. జట్టు భారతదేశంలోని ఇతర దేశీయ క్రికెట్ టోర్నమెంట్లలో కూడా ఆడుతుంది. 1992-93 సీజన్‌లో ఒక్కసారి మాత్రమే రంజీ ట్రోఫీ విజేతలుగా నిలిచింది.

పోటీ చరిత్ర[మార్చు]

1968-69లో పంజాబ్ తొలిసారిగా ఏకీకృత జట్టుగా పోటీ చేసింది. అంతకు ముందు, దక్షిణ పంజాబ్, తూర్పు పంజాబ్, ఉత్తర పంజాబ్ జట్లు ఉండేవి. పంజాబ్ 1992-93లో ఒక్కసారి మాత్రమే రంజీ ట్రోఫీని గెలుచుకుంది. ఆ సంవత్సరం రాహుల్ ద్రవిడ్, సౌరవ్ గంగూలీ,అజయ్ జడేజా, నయన్ మోంగియా వంటి దిగ్గజ ఆటగాళ్లతో కూడిన భారత జట్టుతో ఇరానీ ట్రోఫీ పోటీలో పంజాబ్ ఓడిపోయింది. పంజాబ్ ఎప్పుడూ వన్డే ట్రోఫీని గెలవలేదు.

రంజీ ట్రోఫీలో అత్యుత్తమ ప్రదర్శన[మార్చు]

సంవత్సరం స్థానం
2004–05 ద్వితియ విజేత
1994–95 ద్వితియ విజేత
1992–93 విజేత
1938–39 ద్వితియ విజేత

హోమ్ గ్రౌండ్[మార్చు]

పంజాబ్ క్రికెట్ జట్టు 1993లో సాహిబ్జాదా అజిత్ సింగ్ నగర్‌లో స్థాపించబడిన పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో తమ స్వదేశీ మ్యాచ్‌లను ఆడుతుంది.

ప్రస్తుత స్క్వాడ్[మార్చు]

అంతర్జాతీయ క్యాప్‌లు ఉన్న ఆటగాళ్లు బోల్డ్‌లో జాబితా చేయబడ్డారు.

పేరు పుట్టినరోజు బ్యాటింగు శైలి బౌలింగు శైలి గమనికలు
Batters
మన్‌దీప్ సింగ్ (1991-12-18) 1991 డిసెంబరు 18 (వయసు 32) కుడిచేతి వాటం కుడిచేతి మీడీయం Captain

Plays for Kolkata Knight Riders in IPL
అన్మోల్‌ప్రీత్ సింగ్ (1998-03-28) 1998 మార్చి 28 (వయసు 26) కుడిచేతి వాటం కుడిచేతి ఆఫ్ బ్రేక్ Plays for Sunrisers Hyderabad in IPL
నమన్ ధీర్ (1999-12-31) 1999 డిసెంబరు 31 (వయసు 24) కుడిచేతి వాటం కుడిచేతి ఆఫ్ బ్రేక్
నేహాల్ వధేరా (2000-09-04) 2000 సెప్టెంబరు 4 (వయసు 23) ఎడమచేతి వాటం కుడిచేతి లెగ్ బ్రేక్ Plays for Mumbai Indiansin IPL
పుఖ్‌రాజ్ మన్ (2001-06-07) 2001 జూన్ 7 (వయసు 22) ఎడమచేతి వాటం ఎడమచేతి స్లో ఆర్థడాక్స్
శుభమాన్ గిల్ (1999-09-08) 1999 సెప్టెంబరు 8 (వయసు 24) కుడిచేతి వాటం కుడిచేతి ఆఫ్ బ్రేక్ Plays for Gujarat Titans in IPL
All-rounders
Abhishek Sharma (2000-09-04) 2000 సెప్టెంబరు 4 (వయసు 23) ఎడమచేతి వాటం ఎడమచేతి స్లో ఆర్థడాక్స్ Plays for Sunrisers Hyderabad in IPL
Sanvir Singh (1996-10-12) 1996 అక్టోబరు 12 (వయసు 27) కుడిచేతి వాటం కుడిచేతి మీడీయం Plays for Sunrisers Hyderabad in IPL
Ramandeep Singh (1997-04-13) 1997 ఏప్రిల్ 13 (వయసు 26) కుడిచేతి వాటం కుడిచేతి మీడీయం Plays for Mumbai Indians in IPL
Wicket-keepers
Prabhsimran Singh (2000-08-10) 2000 ఆగస్టు 10 (వయసు 23) కుడిచేతి వాటం Plays for Punjab Kings in IPL
Anmol Malhotra (1995-11-29) 1995 నవంబరు 29 (వయసు 28) కుడిచేతి వాటం
Spin Bowlers
మయాంక్ మార్కండే (1997-11-11) 1997 నవంబరు 11 (వయసు 26) కుడిచేతి వాటం కుడిచేతి లెగ్ బ్రేక్ Plays for Sunrisers Hyderabad in IPL
హర్‌ప్రీత్ బ్రార్ (1995-09-16) 1995 సెప్టెంబరు 16 (వయసు 28) ఎడమచేతి వాటం ఎడమచేతి స్లో ఆర్థడాక్స్
వినయ్ చౌదరి (1993-09-04) 1993 సెప్టెంబరు 4 (వయసు 30) ఎడమచేతి వాటం ఎడమచేతి స్లో ఆర్థడాక్స్
గౌరవ్ చౌదరి (1998-10-28) 1998 అక్టోబరు 28 (వయసు 25) కుడిచేతి వాటం కుడిచేతి ఆఫ్ బ్రేక్
Pace Bowlers
బల్తేజ్ సింగ్ (1990-11-04) 1990 నవంబరు 4 (వయసు 33) కుడిచేతి వాటం కుడిచేతి మీడీయం ఫాస్ట్ Plays for Punjab Kings in IPL
సిద్దార్థ్ కౌల్ (1990-05-19) 1990 మే 19 (వయసు 33) కుడిచేతి వాటం కుడిచేతి మీడీయం ఫాస్ట్ Plays for Royal Challengers Bangalore in IPL
గుర్నూర్ బ్రార్ (2000-05-25) 2000 మే 25 (వయసు 23) ఎడమచేతి వాటం ఎడమచేతి మీడియం Plays for Punjab Kings in IPL
అశ్వని కుమార్ (2001-08-29) 2001 ఆగస్టు 29 (వయసు 22) ఎడమచేతి వాటం ఎడమచేతి మీడియం
అర్ష్దీప్ సింగ్ (1999-02-05) 1999 ఫిబ్రవరి 5 (వయసు 25) ఎడమచేతి వాటం ఎడమచేతి మీడియం ఫాస్ట్ Plays for Punjab Kings in IPL

ప్రముఖ ఆటగాళ్లు[మార్చు]

భారతదేశం తరపున టెస్ట్ క్రికెట్ ఆడిన పంజాబ్ ఆటగాళ్ళు. బ్రాకెట్లలో తొలి మ్యాచ్‌ ఆడిన సంవత్సరం:

భారతదేశం కోసం ODI ఆడిన (కానీ టెస్ట్ క్రికెట్ ఆడని) పంజాబ్ ఆటగాళ్ళు[మార్చు]

 • భూపీందర్ సింగ్
 • పంకజ్ ధర్మాని
 • రీతీందర్ సింగ్ సోధి
 • దినేష్ మోంగియా
 • మన్‌ప్రీత్ గోనీ
 • రాహుల్ శర్మ
 • బరిందర్ స్రాన్
 • గురుకీరత్ సింగ్ మాన్
 • సిద్దార్థ్ కౌల్

భారత T20I జట్టులో ఆడిన పంజాబ్‌కు చెందిన ఆటగాళ్ళు (కానీ ODI లేదా టెస్ట్ క్రికెట్ ఆడలేదు)[మార్చు]

 • సందీప్ శర్మ
 • మన్‌దీప్ సింగ్
 • మయాంక్ మార్కండే
 • అర్ష్‌దీప్ సింగ్

దేశీయ స్థాయిలో ప్రముఖ ఆటగాళ్లు[మార్చు]

 • ధృవ్ పాండోవ్
 • ఉదయ్ కౌల్
 • అన్‌మోల్‌ప్రీత్ సింగ్
 • అభిషేక్ శర్మ
 • లోవిష్ దూబే
 • హర్మన్ సింగ్
 • ప్రభసిమ్రన్ సింగ్