శుభలేఖ సుధాకర్: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి Wikipedia python library
చి Wikipedia python library
పంక్తి 1: పంక్తి 1:
ఇది [[శుభలేఖ]] చిత్రంతో పేరుగాంచిన సుధాకర్ వ్యాసం ఇతర వ్యాసాలకు [[సుధాకర్]] చూడండి.
ఇది [[శుభలేఖ]] చిత్రంతో పేరుగాంచిన సుధాకర్ వ్యాసం ఇతర వ్యాసాలకు [[సుధాకర్]] చూడండి.
{{Infobox person
{{Infobox person
| name = శుభలేఖ సుధాకర్
| name = శుభలేఖ సుధాకర్
పంక్తి 16: పంక్తి 16:
| occupation = నటుడు
| occupation = నటుడు
}}
}}
'''శుభలేఖ సుధాకర్''' ఒక [[తెలుగు సినిమా]] నటుడు. నిజానికి "శుభలేఖ" ఆయన ఇంటిపేరు కాదు. ఈయన అసలు పేరు '''సూరావఝుల సుధాకర్'''. ఈయన నటించిన [[శుభలేఖ]] చిత్రం ద్వారా ఆయన ఆ పేరుతో సుపరిచితుడయ్యాడు. [[కె.విశ్వనాథ్]] దర్శకత్వం వహించిన శుభలేఖ చిత్రములో [[చిరంజీవి]] - [[సుమలత]] ప్రధాన జంటగా నటించగా, సుధాకర్ - [[తులసి]] మరో జంటగా నటించారు. శుభలేఖ సినిమా విజయవంతమై సుధాకర్ - తులసిల జోడీ బాగా ప్రసిద్ధమై ఆ తరువాత వచ్చిన మంత్రి గారి వియ్యంకుడు, ప్రేమించు పెళ్ళాడు సినిమాలలో జంటగా నటించారు.<ref>http://www.telugucinema.com/c/publish/stars/Interview_tulasi2007.php</ref> ఆ తరువాత తెలుగు, తమిళ టీ.వి. ధారావాహికలలో నటించాడు.

==జీవిత విశేషాలు==
==జీవిత విశేషాలు==
పంక్తి 29: పంక్తి 29:
===తెలుగు===
===తెలుగు===
*[[సితార]] (1983)
*[[సితార]] (1983)
*[[జనని జన్మభూమి]] (1984)
*[[జనని జన్మభూమి]] (1984)
*[[మొగుడు పెళ్ళాలు ]] (1985)
*[[మొగుడు పెళ్ళాలు ]] (1985)
*[[స్వాతి]] (1985)
*[[స్వాతి]] (1985)
*[[ప్రేమించు పెళ్ళాడు]] (1985)
*[[ప్రేమించు పెళ్ళాడు]] (1985)
*[[లేడీస్ టైలర్]] (1985)
*[[లేడీస్ టైలర్]] (1985)
*[[అన్వేషణ]] (1986)
*[[అన్వేషణ]] (1986)
పంక్తి 44: పంక్తి 44:
*[[నిర్ణయం]] (1991)
*[[నిర్ణయం]] (1991)
*[[పెళ్ళి పుస్తకం]] (1991)
*[[పెళ్ళి పుస్తకం]] (1991)
*[[బృందావనం (1992 సినిమా)]]
*[[బృందావనం (1992 సినిమా)]]
*[[చిత్రం భళారే విచిత్రం]] (1992)
*[[చిత్రం భళారే విచిత్రం]] (1992)
*[[420]] (1992)
*[[420]] (1992)
పంక్తి 58: పంక్తి 58:
==బయటి లింకులు==
==బయటి లింకులు==
*[http://www.tollywoodtimes.com/telugu/profiles/info/Subhalekha%20Sudhakar/6ar2c8gcmp టాలీవుడ్ టైమ్స్ లో శుభలేఖ సుధాకర్ వివరాలు]
*[http://www.tollywoodtimes.com/telugu/profiles/info/Subhalekha%20Sudhakar/6ar2c8gcmp టాలీవుడ్ టైమ్స్ లో శుభలేఖ సుధాకర్ వివరాలు]
[[వర్గం:తెలుగు సినిమా]]
[[వర్గం:తెలుగు సినిమా]]
[[వర్గం:తెలుగు సినిమా నటులు]]
[[వర్గం:తెలుగు సినిమా నటులు]]

14:39, 17 జూన్ 2014 నాటి కూర్పు

ఇది శుభలేఖ చిత్రంతో పేరుగాంచిన సుధాకర్ వ్యాసం ఇతర వ్యాసాలకు సుధాకర్ చూడండి.

శుభలేఖ సుధాకర్
జననం
సూరావఝుల సుధాకర్

(1960-11-19) 1960 నవంబరు 19 (వయసు 63)
వృత్తినటుడు
జీవిత భాగస్వామిఎస్.పి.శైలజ

శుభలేఖ సుధాకర్ ఒక తెలుగు సినిమా నటుడు. నిజానికి "శుభలేఖ" ఆయన ఇంటిపేరు కాదు. ఈయన అసలు పేరు సూరావఝుల సుధాకర్. ఈయన నటించిన శుభలేఖ చిత్రం ద్వారా ఆయన ఆ పేరుతో సుపరిచితుడయ్యాడు. కె.విశ్వనాథ్ దర్శకత్వం వహించిన శుభలేఖ చిత్రములో చిరంజీవి - సుమలత ప్రధాన జంటగా నటించగా, సుధాకర్ - తులసి మరో జంటగా నటించారు. శుభలేఖ సినిమా విజయవంతమై సుధాకర్ - తులసిల జోడీ బాగా ప్రసిద్ధమై ఆ తరువాత వచ్చిన మంత్రి గారి వియ్యంకుడు, ప్రేమించు పెళ్ళాడు సినిమాలలో జంటగా నటించారు.[1] ఆ తరువాత తెలుగు, తమిళ టీ.వి. ధారావాహికలలో నటించాడు.

జీవిత విశేషాలు

సుధాకర్ కథానాయకుడిగా నటించిన చిత్రాలు

నటించిన చిత్రాలు

తెలుగు

మూలాలు

బయటి లింకులు