"సాదనాల వేంకటస్వామి నాయుడు" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
సవరణ సారాంశం లేదు
| ethnicity = <!-- Ethnicity should be supported with a citation from a reliable source -->
| citizenship =
| education = ఎం.ఏ, బి.ఎల్, బి.ఇడి, ఎం.ఫిల్, పి.హెచ్పిహెచ్.డి.
| alma_mater =
| occupation = రైల్వే ఉద్యోగి
| criminal_penalty =
| criminal_status =
| spouse = డా.మాధురి
| partner = <!-- unmarried life partner; use ''Name (1950–present)'' -->
| children =
}}
==జీవిత విశేషాలు==
'''సాదనాల వేంకటస్వామి నాయుడు'''(Sadanala Venkata Swamy NayuduNaidu) [[1961]], [[ఫిబ్రవరి 15]]వ తేదీన [[తూర్పు గోదావరి జిల్లా]], [[ముమ్మడివరం]] మండలం, [[గేదెల్లంక]] గ్రామంలో సత్యవతి, బాలకృష్ణారావు దంపతులకు జన్మించాడు. [[విశాఖపట్నం]] జిల్లా, [[నక్కపల్లి]] గ్రామంలో ఇతని బాల్యం గడిచింది. [[రాజమండ్రి]] వి.టి.జూనియర్, డిగ్రీ కాలేజీలో ఇంటర్‌మీడియెట్, డిగ్రీ ఆర్ట్స్ కాలేజీలో చదివి ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి ఎం.ఏ.(తెలుగు) పట్టా పొందాడు. [[రాజమండ్రి]] జి.ఎస్.కె.మెమోరియల్ లా కాలేజీలో లా పూర్తి చేశాడు. [[తెలుగు విశ్వవిద్యాలయం]] లో “కృష్ణాపత్రిక సాహితీసేవ ఒక పరిశీలన” అనే అంశంపై పరిశోధించి ఎం.ఫిల్.పట్టా సాధించాడు<ref>{{cite news|last1=న్యూస్ టుడే|title=కవిత ఏదయినా అది సమాజం కోసమే - సాదనాల మనోదృశ్యం|work=ఈనాడు దినపత్రిక తూర్పుగోదావరి జిల్లా సంచిక|date=1990-01-06}}</ref>.ఆ తర్వాత [[అన్నామలై విశ్వవిద్యాలయం]] నుండి బి.ఇడి.చేసి కందుకూరి వీరేశలింగం ఆస్తిక డిగ్రీ కళాశాల, రాజమండ్రిలో ఆంధ్రోపన్యాసకులుగా కొంతకాలం పనిచేశాడు. తరువాత [[దక్షిణ మధ్య రైల్వే]]లో ప్రథమశ్రేణి తెలుగు పండితుడిగా [[డోర్నకల్]] రైల్వే హైస్కూలులో పనిచేశాడు<ref>{{cite news|last1=ఎన్.తిర్మల్|title=బహుముఖ రసజ్ఞుడు సాదనాల|work=కిన్నెరసాని శీర్షిక ఆంధ్రజ్యోతి దినపత్రిక ఖమ్మం ఎడిషన్|date=2005-11-13}}</ref>. ప్రస్తుతం [[సికిందరాబాదు]] డివిజినల్ కార్యాలయంలో ఛీఫ్ సూపరింటెండెంట్‌గా పనిచేస్తున్నాడు. ఇతని భార్యపేరు మాధురి. కుమార్తె పేరు ఆర్యాణి.
 
==సాహిత్య రంగం==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1465260" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ