పి.ఎల్. నారాయణ: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చిదిద్దుబాటు సారాంశం లేదు
చి వర్గం:భారత జాతీయ చలనచిత్ర పురస్కార విజేతలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
పంక్తి 45: పంక్తి 45:
[[వర్గం:నంది ఉత్తమ స్క్రీన్‌ప్లే రచయితలు]]
[[వర్గం:నంది ఉత్తమ స్క్రీన్‌ప్లే రచయితలు]]
[[వర్గం:గుంటూరు జిల్లా ప్రముఖులు]]
[[వర్గం:గుంటూరు జిల్లా ప్రముఖులు]]
[[వర్గం:భారత జాతీయ చలనచిత్ర పురస్కార విజేతలు]]

04:55, 17 మార్చి 2016 నాటి కూర్పు

పి.ఎల్.నారాయణ గా ప్రఖ్యాతిపొందిన పుదుక్కోటై లక్ష్మీనారాయణ (సెప్టెంబర్ 10, 1935 - నవంబరు 3, 1998) విలక్షణమైన నటుడు, నాటక ప్రయోక్త.

జననం

ఈయన సెప్టెంబర్ 10, 1935 లో బాపట్ల లో జన్మించాడు. తెలుగు సినిమా యజ్ఞం లో అప్పలనాయుడుగా నటించి జాతీయస్థాయిలో ఉత్తమ సహాయ నటుడిగా కేంద్రప్రభుత్వ అవార్డు అందుకున్నారు. ఈయన కుక్క చిత్రంలోని వేషానికి ఉత్తమ సహాయనటుడిగా, మయూరి చిత్రంలో వేషానికి ఉత్తమ కారెక్టర్ నటుడిగా నంది అవార్డులు గెలుపొందాడు. అర్ధరాత్రి స్వాతంత్ర్యం చిత్రానికి ఉత్తమ సంబాషణల రచయితగా నంది అవార్డు పొందాడు.

మరణం

ఈయన తన అరవై మూడో ఏట ఆకస్మికంగా 1998 సంవత్సరం, నవంబరు 3 న పరమపదించాడు.

చిత్ర సమాహారం