Coordinates: 16°29′N 79°26′E / 16.48°N 79.43°E / 16.48; 79.43

కంభంపాడు (మాచర్ల మండలం): కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పంక్తి 144: పంక్తి 144:
[5] ఈనాడు గుంటూరు రూరల్; 2015,సెప్టెంబరు-21; 4వపేజీ.
[5] ఈనాడు గుంటూరు రూరల్; 2015,సెప్టెంబరు-21; 4వపేజీ.
[6] ఈనాడు గుంటూరు రూరల్; 2016,అక్టోబరు-27; 5వపేజీ.
[6] ఈనాడు గుంటూరు రూరల్; 2016,అక్టోబరు-27; 5వపేజీ.
[7] ఈనాడు గుంటూరు రూరల్; 2016,నవంబరు-27; 5వపేజీ.
{{మాచెర్ల మండలంలోని గ్రామాలు}}
{{మాచెర్ల మండలంలోని గ్రామాలు}}



12:35, 27 నవంబరు 2016 నాటి కూర్పు

కంభంపాడు
—  రెవిన్యూ గ్రామం  —
కంభంపాడు is located in Andhra Pradesh
కంభంపాడు
కంభంపాడు
అక్షాంశ రేఖాంశాలు: 16°29′N 79°26′E / 16.48°N 79.43°E / 16.48; 79.43
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా గుంటూరు జిల్లా
మండలం మాచర్ల
ప్రభుత్వం
 - సర్పంచి శ్రీ దేవరకొండ నాంచారయ్య,
జనాభా (2011)
 - మొత్తం 8,681
 - పురుషుల సంఖ్య 4,434
 - స్త్రీల సంఖ్య 4,247
 - గృహాల సంఖ్య 2,336
పిన్ కోడ్ 522 426
ఎస్.టి.డి కోడ్ 08642

కంభంపాడు గుంటూరు జిల్లా మాచర్ల మండలం లోని గ్రామం. పిన్ కోడ్ నం. 522 426., ఎస్.ట్.డి.కోడ్ = 08642.

గ్రామ చరిత్ర

గ్రామం పేరు వెనుక చరిత్ర

గ్రామ భౌగోళికం

సమీప మండలాలు

తూర్పున దుర్గి మండలం, తూర్పున రెంటచింతల మండలం, దక్షణాన వెలుదుర్తి మండలం, తూర్పున గురజాల మండలం.

గ్రామానికి రవాణా సౌకర్యాలు

గ్రామములోని విద్యాసౌకర్యాలు

జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల

  1. ఈ పాఠశాలలో 8వ తరగతి చదువుచున్న గొరిగె రాం చరణ్ తేజ్ అను విద్యార్థి, పిడుగురాళ్ళలో 2015,ఆగష్టు-27వ తేదీనాడు నిర్వహించిన జిల్లాస్థాయి ఇన్స్ పైర్ పోటీలలో అత్యుత్తమ ప్రతిభ ప్రదర్శించి, సెప్టెంబరులో నిర్వహించు రాష్టృస్థాయి పోటీలకు ఎంపికైనాడు. రైలు, బస్సు, దుకాణాలలో అగ్నిప్రమాదం జరిగితే ఎలా ఆర్పవచ్చు అనే అంశంపై ఇతడు ప్రదర్శించిన ప్రయోగం ద్వారా ఇతడు ఈ పోటీలకు ఎంపికైనాడు. [4]
  2. ఈ పాఠశాలలో విద్యార్ధులకు విద్యాబోధన నల్లబల్లల మీదగాక, దృశ్య శ్రవణ విధానంలో, డిజిటల్ తెరలపై ఆకట్టుకునేలాగా, పలు దృశ్యాలను చూపుచూ పాఠాలపై ఆసక్తిని పెంచేలాగా కార్పొరేటు తరహాలో చేస్తున్నారు. ఈ రకంగా నూతనంగా పాఠశాలలో ఏర్పాటుచేసిన స్మార్ట్ తరగతులు, విద్యార్ధులలో నూతనోత్సాహాన్ని పెంపొందించుచున్నవి. [5]
  3. ఇటీవల అనంతపురంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి సాఫ్ట్ బాల్ ఫోటీలలో, ఈ పాఠశాలకు చెందిన పల్లెపు శ్రీనివాస్ మరియు బూడిద అనిల్ అను విద్యార్ధులు అండర్-17 విభాగంలో స్వర్ణపతకాలు సాధించినారు. ఈ పాఠశాలకే చెందిన పాత వెంకటబాలాజీ అను విద్యార్ధి అండర్-14 విభాగంలో రజత పతకాన్ని గెల్చుకున్నాడు. త్వరలో ఢిల్లీలో నిర్వహించు జాతీయస్థాయి పోటీలకు, ఈ ముగ్గురు విద్యార్ధులతోపాటు ఈ పాఠశాలకే చెందిన మరియొక ముగ్గురు విద్యార్ధులు పాల్గొనుటకు అర్హత సాధించినారు. [6]
  4. ఈ పాఠశాలలో 2016,నవంబరు-26న మాజీ రాష్త్రపతి శ్రీ సర్వేపల్లి రాధాకృష్ణన్ విగ్రహం ఆవిష్కరించినారు. [7]

మండల పరిషత్తు ప్రాథమిక పాఠశాల

గ్రామములోని మౌలిక సదుపాయాలు

ప్రాథమిక ఆరోగ్య కేంద్రం

బ్యాంకులు

చైతన్య గోదావరి గామీణ బ్యాంకు. ఫోన్ నం. 08642/252006.

గ్రామానికి సాగు/త్రాగునీటి సౌకర్యం

గ్రామ పంచాయతీ

2013 లో, ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో, శ్రీ దేవరకొండ నాంచారయ్య, సర్పంచిగా ఎన్నికైనారు. [2]

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు

  1. శివాలయం.
  2. ఈ గ్రామము వద్ద, నాగార్జునసాగర్ కుడికాలువ ఖానాలలో, సీతా సమేత రామ, లక్ష్మణ, ఆంజనేయస్వామివారల విగ్రహాలు, బయల్పడినవి. కాలువ నిండుగా నీరు వచ్చినపుడు, ఈ విగ్రహాలు మునిగిపోవడం, కాలువ నీరు నిలిపివేసినపుడు, ఈ విగ్రహాలు బయల్పడటం మామూలు అయినది. [3]

గ్రామములోని ప్రధాన పంటలు

వరి, అపరాలు, కాయగూరలు

గ్రామములోని ప్రధాన వృత్తులు

వ్యవసాయం, వ్యవసాయాధారిత వృత్తులు

గ్రామ ప్రముఖులు

గ్రామ విశేషాలు

గణాంకాలు

జనాభా (2011) - మొత్తం 8,681 - పురుషుల సంఖ్య 4,434 - స్త్రీల సంఖ్య 4,247 - గృహాల సంఖ్య 2,336

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 8,241.[1] ఇందులో పురుషుల సంఖ్య 4,167, స్త్రీల సంఖ్య 4,074, గ్రామంలో నివాస గృహాలు 1,936 ఉన్నాయి.గ్రామ విస్తీర్ణము 3,068 హెక్టారులు.

మూలాలు

వెలుపలి లింకులు

[2] ఈనాడు గుంటూరు రూరల్; 2013,ఆగష్టు-12; 4వపేజీ. [3] ఈనాడు గుంటూరు రూరల్; 2015,జూన్-20; 5వపేజీ. [4] ఈనాడు గుంటూరు రూరల్; 2015,ఆగష్టు-28; 6వపేజీ. [5] ఈనాడు గుంటూరు రూరల్; 2015,సెప్టెంబరు-21; 4వపేజీ. [6] ఈనాడు గుంటూరు రూరల్; 2016,అక్టోబరు-27; 5వపేజీ. [7] ఈనాడు గుంటూరు రూరల్; 2016,నవంబరు-27; 5వపేజీ.



ఇదే పేరుతో మరి కొన్ని గ్రామాలున్నాయి. వాటి లింకులకొరకు అయోమయ నివృత్తి పేజీ కంభంపాడు చూడండి.