ఆంధ్రప్రదేశ్‌ జనగణన పట్టణాల జాబితా

వికీపీడియా నుండి
(ఆంధ్రప్రదేశ్‌లోని జనగణన పట్టణాల జాబితా నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search

ఈ వ్యాసంలోని జాబితా, భారతదేశరాష్ట్రాలకు చెందిన ఆంధ్రప్రదేశ్‌లోని జనగణన పట్టణాల వివరాలను తెలుపుతుంది.భారత ప్రభుత్వ హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో, రిజిస్ట్రార్ జనరల్, జనగణన కమిషనర్ కార్యాలయం నిర్వహించిన 2011 సెన్సస్ ఆఫ్ ఇండియా సేకరించిన డేటా ఆధారంగా ఈ గణాంకాలు ఉన్నాయి.

జనగణన పట్టణం[మార్చు]

జనగణన పట్టణం అనేది అధికారికంగా పట్టణం అని ప్రకటించకుండా, పట్టణంలాగా నిర్వహించబడకుండా, దాని జనాభా ప్రకారం పట్టణ లక్షణాలను కలిగి ఉంటుంది.[1] ఈ పట్టణాల్లో కనీస జనాభా 5,000 ఉండి, పురుష శ్రామిక జనాభాలో కనీసం 75% వ్యక్తులు వ్యవసాయరంగానికి వెలుపల పనిచేస్తుంటారు. దీని కనీస జన సాంద్రత కిమీ2 కి 400 మంది వ్యక్తులు కలిగి ఉంటుంది.[2]

గణాంకాలు[మార్చు]

2011 భారత జనాభా లెక్కలు ప్రకారం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 13 జిల్లాలలో 104 జనగణన పట్టణాలు ఉన్నాయి.చిత్తూరు జిల్లాలో ఎక్కువ జనగణన పట్టణాలు 14 ఉండగా, గుంటూరు జిల్లాలో అతి తక్కువగా ఒకే ఒకటి మాత్రమే ఉంది.[3] కృష్ణా జిల్లాలోని కానూరు ఎక్కువ ప్రాముఖ్యత కలిగిన జనగణన పట్టణంకాగా,తూర్పు గోదావరి జిల్లాలోని ఆరెంపూడి చాలా తక్కువ ప్రాముఖ్యత గల జనగణన పట్టణం. ప్రకాశం జిల్లాలోని పొదిలి జనగణన పట్టణం వైశాల్యం ప్రకారం 43.88 km2 (16.94 sq mi) పెద్దది కాగా, వైఎస్ఆర్ జిల్లాలోని మొదమీదిపల్లె అతి తక్కువ వైశాల్యం 0.90 km2 (0.35 sq mi) తో ఉంది.

గమనికలు[మార్చు]

జాబితా[మార్చు]

వ.సంఖ్య జిల్లా జనగణన పట్టణం జనాభా
(2011)
వైశాల్యం మొత్తం మూలాలు
1 అనంతపురం అనంతపురం 15,247 21.30 7 [7]
2 కక్కలపల్లి 30,128 16.01
3 నారాయణపురం 14,227 9.90
4 పాపంపేట 13,850 3.78
5 సోమందేపల్లె 18,895 30.34
6 ఉరవకొండ 35,565 30.28
7 యెనుములపల్లె 10,482 12.57
1 చిత్తూరు అక్కరంపల్లి (తిరుపతి నగరపాలక సంస్థలో విలీనం) 44,219 5.03 14 [8]
2 అవిలాల 24,839 6.60
3 చెర్లోపల్లి 6,143 3.94
4 కుప్పం 21,963 3.10
5 మంగళం 19,318 4.64
6 మంగసముద్రం 8,113 3.65
7 మురకంబట్టు 6,812 6.62
8 నారాయణవనం 11,253 1.68
9 పెరూరు 11,127 6.29
10 పీలేరు 41,489 5.85
11 రేణిగుంట 26,031 4.60
12 తిరుచానూరు 22,963 6.85
13 తిరుమల 7,741 32.21
14 తిరుపతి 37,968 3.47
1 తూర్పు గోదావరి జిల్లా ఆరెంపూడి 1,546 6.32 7 [9]
2 బండారులంక 11,470 4.97
3 చిదిగ 6,365 1.90
4 మోరంపూడి 15,346 7.54
5 రమణయ్యపేట 28,369 9.99
6 రంపచోడవరం 9,952 4.99
7 సూర్యారావుపేట 24,112 9.20
1 గుంటూరు వడ్డేశ్వరం 6,275 3.30 1 [10]
1 వైఎస్ఆర్ చెన్నముక్కపల్లి 7,065 3.05 11 [11]
2 దొమ్మర నంద్యాల 8,337 12.68
3 గోపవరం 22,936 5.92
4 మంగంపేట 5,175 5.10
5 మోడమీదపల్లి 11,397 0.90
6 మోరగుడి 6,812 4.64
7 ముద్దనూరు 9,775 17.87
8 నాగిరెడ్డిపల్లి 12,318 5.82
9 రామేశ్వరం 19,483 13.94
10 వేపరాల 6,712 11.26
11 యర్రగుంట్ల 32,574 5.32
1 కృష్ణా గుంటుపల్లి 11,187 10.26 11 [12]
2 ఇబ్రహీంపట్నం 29,432 15.00
3 కంకిపాడు 14,616 3.37
4 కానూరు 49,006 9.02
5 కొండపల్లి 33,373 15.00
6 నదింతిరువూరు 18,567 10.49
7 పోరంకి 25,545 11.78
8 ప్రసాదంపాడు 13,941 2.40
9 రామవరప్పాడు 22,222 3.30
10 తాడిగడప 17,462 5.77
11 యనమలకుదురు 34,177 4.17
1 కర్నూలు బనగానపల్లె 20,749 8.43 7 [13]
2 బానుముక్కల 14,307 13.99
3 బేతంచెర్ల 38,994 25.75
4 మామిడాలపాడు 26,694 9.15
5 శ్రీశైలం ప్రాజెక్ట్ టౌన్షిప్ 21,452 5.96
6 రామాపురం 6,614 7.84
7 తుమ్మలమెంట 12,373 23.80
1 శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా బుజ బుజ నెల్లూరు 10,927 2.81 5 [14]
2 ఎల్.ఎ.సాగరం 19,904 4.81
3 తడ ఖండ్రిక 6,123 6.88
4 విన్నమాల 20,924 8.00
5 యెర్రబాలెం 7,803 1.36
1 ప్రకాశం చీరాల 30,858 23.70 9 [15]
2 కంభం 15,169 8.81
3 గిద్దలూరు 35,150 20.94
4 కనిగిరి 37,420 33.06
5 మూలగుంటపాడు 7,145 3.38
6 పామూరు 20,000 16.15
7 పొదిలి 31,145 43.88
8 సింగరాయకొండ 19,400 11.20
9 వేటపాలెం 38,671 11.14
1 శ్రీ కాకుళం బలగ 30,858 23.70 6 [16]
2 హీరమండలం 6,603 2.55
3 నరసన్నపేట 26,280 5.18
4 పొందూరు 12,640 11.07
5 సోంపేట 18,778 11.10
6 టెక్కలి 28,631 13.58
1 విశాఖపట్నం బౌలువాడ 5,001 6.89 12 [17]
2 చోడవరం 20,251 16.88
3 చింతపల్లి 7,888 4.21
4 గుడివాడ 8,787 1.00
5 కాంతబంసుగూడ 6,714 1.62
6 ములకుద్దు 4,513 4.90
7 నక్కపల్లి 7,603 6.73
8 నర్శీపట్నం 33,757 6.83
9 పెద బొడ్డుపల్లి 12,781 10.59
10 పాయకరావుపేట 27,001 2.59
11 ఎగువ సీలేరు ప్రాజెక్టు ప్రాంతం క్యాంపు 4,632 3.77
12 ఎలమంచిలి 27,265 10.36
1 విజయనగరం చీపురుపల్లి 14,847 3.48 9 [18]
2 చింతలవలస 5,921 3.59
3 గజపతినగరం 5,687 1.04
4 జార్జపుపేట 5,761 2.30
5 కనపాక 5,960 5.30
6 కొత్తవలస 14,321 7.60
7 మలిచర్ల 33,757 6.83
8 శ్రీరామనగర్ 18,893 7.72
9 తుమ్మికపల్లి 4,911 2.95
1 పశ్చిమ గోదావరి ద్వారకా తిరుమల 5,543 2.18 5 [19]
2 గవరవరం 10,029 1.40
3 శనివారపుపేట 8,142 1.70
4 సత్రపుపాడు 6,393 1.40
5 తంగెళ్లమూడి 8,250 4.80
మొత్తం 104

ప్రస్తావనలు[మార్చు]

  1. Ramachhandran, M. (13 February 2012). "Rescuing cities from chaos". The Hindu Business Line. Retrieved 14 September 2020.
  2. "Census of India: Some terms and definitions" (PDF). Census of India. Retrieved 14 September 2020.
  3. "Administrative Units – Census 2011" (PDF). Census of India. Government of India. p. 13. Retrieved 14 September 2020.
  4. "Municipalities, Municipal Corporations & UDAs" (PDF). Directorate of Town and Country Planning. Government of Andhra Pradesh. Archived from the original (PDF) on 28 జనవరి 2016. Retrieved 14 September 2020. Check date values in: |archive-date= (help)
  5. BVS Bhaskar (20 March 2013). "21 gram panchayats merged into RMC". The Hindu. Rajahmundry. Retrieved 14 September 2020.
  6. "Rajahmundry Municipal Corporation Enlarged with 21 Gram Panchayats". Tgnns. Archived from the original on 4 March 2016. Retrieved 14 September 2020.
  7. "District Census Handbook – Chittoor" (PDF). Census of India. p. 15,46. Retrieved 14 September 2020.
  8. "District Census Handbook – Chittoor" (PDF). Census of India. p. 19–21,58. Retrieved 14 September 2020.
  9. "District Census Handbook – East Godavari" (PDF). Census of India. pp. 17, 48, 54. Retrieved 14 September 2020.
  10. "District Census Handbook – Guntur" (PDF). Census of India. p. 15,28. Retrieved 14 September 2020.
  11. "District Census Handbook – Kadapa" (PDF). Census of India. p. 11,52. Retrieved 14 September 2020.
  12. "District Census Handbook – Krishna" (PDF). Census of India. p. 17,48. Retrieved 14 September 2020.
  13. "District Census Handbook – Kurnool" (PDF). Census of India. p. 13,59. Retrieved 14 September 2020.
  14. "District Census Handbook – Sri Potti Sriramulu Nellore" (PDF). Census of India. p. 25,26,56. Retrieved 14 September 2020.
  15. "District Census Handbook – Prakasam" (PDF). Census of India. p. 16,17,48. Retrieved 14 September 2020.
  16. "District Census Handbook – Srikakulam" (PDF). Census of India. p. 26–28,54. Retrieved 14 September 2020.
  17. "District Census Handbook – Visakhapatnam" (PDF). Census of India. pp. 26–27, 52. Retrieved 14 September 2020.
  18. "District Census Handbook – Vizianagaram" (PDF). Census of India. pp. 18–19, 44. Retrieved 14 September 2020.
  19. "District Census Handbook – West Godavari" (PDF). Census of India. pp. 22–23, 54. Retrieved 14 September 2020.

వెలుపలి లంకెలు[మార్చు]