హిందూపురం శాసనసభ నియోజకవర్గం: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
Nrgullapalli (చర్చ | రచనలు) |
ChaduvariAWBNew (చర్చ | రచనలు) చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: అసెంబ్లీ → శాసనసభ (2), → , ( → ( using AWB |
||
పంక్తి 9: | పంక్తి 9: | ||
* [[చిలమత్తూరు]] |
* [[చిలమత్తూరు]] |
||
==2004 ఎన్నికలు== |
==2004 ఎన్నికలు== |
||
[[2004]]లో జరిగిన శాసనసభ ఎన్నికలలో [[హిందూపురం]] |
[[2004]]లో జరిగిన శాసనసభ ఎన్నికలలో [[హిందూపురం]] శాసనసభ నియోజకవర్గం నుంచి [[తెలుగుదేశం పార్టీ]] అభ్యర్థి అయిన పి.రంగనాయకులు తన సమీప ప్రత్యర్థి [[కాంగ్రెస్ పార్టీ]] అభ్యర్థి బి.నవీన్ నిశ్చాల్పై 7363 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించాడు. రంగనాయకులు 68108 ఓట్లు లభించగా, నవీన్ 60745 ఓట్లు సాధించాడు. |
||
==2009 ఎన్నికలు== |
==2009 ఎన్నికలు== |
||
పంక్తి 19: | పంక్తి 19: | ||
|- style="background:#0000ff; color:#ffffff;" |
|- style="background:#0000ff; color:#ffffff;" |
||
!సంవత్సరం |
!సంవత్సరం |
||
! |
!శాసనసభ నియోజకవర్గం సంఖ్య |
||
!పేరు |
!పేరు |
||
!నియోజక వర్గం రకం |
!నియోజక వర్గం రకం |
||
పంక్తి 76: | పంక్తి 76: | ||
|సి. సి. వెంకట్రాముడు |
|సి. సి. వెంకట్రాముడు |
||
|పురుషుడు |
|పురుషుడు |
||
| |
| తెలుగు దేశం పార్టీ |
||
|79720 |
|79720 |
||
|K. Thippe Swamy |
|K. Thippe Swamy |
||
పంక్తి 154: | పంక్తి 154: | ||
|K.Thippeswamy |
|K.Thippeswamy |
||
|పురుషుడు |
|పురుషుడు |
||
|INC(I) |
|INC (I) |
||
|42091 |
|42091 |
||
|K.Nagabhushana Reddy |
|K.Nagabhushana Reddy |
15:47, 29 మార్చి 2018 నాటి కూర్పు
హిందూపురం శాసనసభ నియోజకవర్గం అనంతపురం జిల్లాలోని 14 శాసనసభా నియోజకవర్గాలలో ఒకటి. ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు కల్లూరు సుబ్బారావు 1955, 1965లలో ఇక్కడి నుంచి విజయం సాధించాడు.
దీని వరుస సంఖ్య : 276.
నియోజకవర్గంలోని మండలాలు
2004 ఎన్నికలు
2004లో జరిగిన శాసనసభ ఎన్నికలలో హిందూపురం శాసనసభ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అయిన పి.రంగనాయకులు తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బి.నవీన్ నిశ్చాల్పై 7363 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించాడు. రంగనాయకులు 68108 ఓట్లు లభించగా, నవీన్ 60745 ఓట్లు సాధించాడు.
2009 ఎన్నికలు
నియోజకవర్గ ప్రముఖులు
- కల్లూరు సుబ్బారావు : 1897 మే 25న హిందూపురం మండలం కల్లూరులో జన్మించాడు. స్వాతంత్ర్య ఉద్యమంలో చురుకుగా పాల్గొని పలుసార్లు జైలుకు వెళ్ళాడు. 1937 నుండి అనేక విడతలు మద్రాసు రాష్ట్ర శాసనసభలో సభ్యుడిగా ఉన్నాడు. 1955లో ఆంధ్రరాష్ట్ర సభ్యుడిగా, 1965లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ్యుడిగా ఈ ఇయోజకవర్గం నుంచి విజయం సాధించాడు. 1973 డిసెంబరు 21న మరణించాడు.
ఇంతవరకు ఎన్నికైన శాసనసభ్యులు
సంవత్సరం శాసనసభ నియోజకవర్గం సంఖ్య పేరు నియోజక వర్గం రకం గెలుపొందిన అభ్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు ప్రత్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు 2014 276 హిందూపురం జనరల్ నందమూరి బాలకృష్ణ పురుషుడు తెలుగుదేశం పార్టీ 81543 బి. నవీన్ నిశ్చల్ పురుషుడు వై.సీ.పీ 65347 2009 276 హిందూపురం జనరల్ పి. అబ్దుల్ ఘని పురుషుడు తెలుగుదేశం పార్టీ 45506 బి. నవీన్ నిశ్చల్ పురుషుడు స్వతంత్ర అభ్యర్థి 36742 2004 164 హిందూపురం జనరల్ పి. రంగనాయకులు పురుషుడు తెలుగుదేశం పార్టీ 68108 బి. నవీన్ నిశ్చల్ పురుషుడు కాంగ్రెస్ 60745 1999 164 హిందూపురం జనరల్ సి. సి. వెంకట్రాముడు పురుషుడు తెలుగు దేశం పార్టీ 79720 K. Thippe Swamy పురుషుడు కాంగ్రెస్ 41329 1996 ఉప ఎన్నిక హిందూపురం జనరల్ నందమూరి హరికృష్ణ పురుషుడు తెలుగు దేశం పార్టీ 83202 R Lakshminarayana Reddy పురుషుడు కాంగ్రెస్ 24992 1994 164 హిందూపురం జనరల్ నందమూరి తారక రామారావు పురుషుడు తెలుగు దేశం పార్టీ 88058 J.C. Prabhakar Reddy పురుషుడు కాంగ్రెస్ 28008 1989 164 హిందూపురం జనరల్ నందమూరి తారక రామారావు పురుషుడు తెలుగు దేశం పార్టీ 63715 G. Soma Sekhar పురుషుడు కాంగ్రెస్ 39720 1985 164 హిందూపురం జనరల్ నందమూరి తారక రామారావు పురుషుడు తెలుగు దేశం పార్టీ 56599 E. Adimurty పురుషుడు కాంగ్రెస్ 16070 1983 164 హిందూపురం జనరల్ P. Ranganayakulu పురుషుడు స్వతంత్ర అభ్యర్థి 52108 K. Thippe Swami పురుషుడు కాంగ్రెస్ 25253 1978 164 హిందూపురం జనరల్ K.Thippeswamy పురుషుడు INC (I) 42091 K.Nagabhushana Reddy పురుషుడు JNP 20731 1972 164 హిందూపురం జనరల్ G. Somasekhar పురుషుడు కాంగ్రెస్ 31260 Thambi Venkata Ratnam పురుషుడు BJS 9420 1967 161 హిందూపురం జనరల్ A. Katnagante పురుషుడు స్వతంత్ర అభ్యర్థి 16201 K. R. H. Reddy పురుషుడు కాంగ్రెస్ 13875 1965 ఉప ఎన్నిక హిందూపురం జనరల్ K.S.Rao పురుషుడు కాంగ్రెస్ 17881 R.Dasa పురుషుడు స్వతంత్ర అభ్యర్థి 13267 1962 168 హిందూపురం జనరల్ K. Ramakrishna Reddy పురుషుడు స్వతంత్ర అభ్యర్థి 20199 కల్లూరు సుబ్బారావు పురుషుడు కాంగ్రెస్ 11440 1955 146 హిందూపురం జనరల్ కల్లూరు సుబ్బారావు పురుషుడు కాంగ్రెస్ 31592 Rukmini Devi B. స్త్రీ కాంగ్రెస్ 28743