కశ్యపుడు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: దశరధు → దశరథు, అందురు → అంటారు, చినది. → చింది. using AWB
పంక్తి 6: పంక్తి 6:
[[దస్త్రం:Kashyapa muni statue in Andhra Pradesh.JPG|thumbnail|ఎడమ|కొవ్వురు వద్ద కశ్యపుడి విగ్రహం]]
[[దస్త్రం:Kashyapa muni statue in Andhra Pradesh.JPG|thumbnail|ఎడమ|కొవ్వురు వద్ద కశ్యపుడి విగ్రహం]]
== కశ్యపుని వంశవృక్షం ==
== కశ్యపుని వంశవృక్షం ==
* కశ్యపునికి [[అదితి]] వలన [[ఆదిత్యులు]] జన్మించారు. వీరు సూర్య వంశానికి మూలపురుషులు. ఇదే [[ఇక్ష్వాకు వంశం]]గా పరిణమించింది, వీరి వంశీయుడైన [[ఇక్ష్వాకు]] మహారాజు పేరుమీద. వీరి వంశీయులైన [[రఘువు]] పేరు మీద [[రఘువంశము]]గా పేరుపొందినది. తరువాత దశరధుని కుమారుడు [[శ్రీ రాముడు|శ్రీరాముని]] చేరింది. <ref name=valmiki>[http://www.valmikiramayan.net/ayodhya/sarga110/ayodhya_110_prose.htm Lineage of Kashyapa] [[Ramayana|Valmiki Ramayana]] - Ayodhya Kanda in Prose Sarga 110.</ref>.
* కశ్యపునికి [[అదితి]] వలన [[ఆదిత్యులు]] జన్మించారు. వీరు సూర్య వంశానికి మూలపురుషులు. ఇదే [[ఇక్ష్వాకు వంశం]]గా పరిణమించింది, వీరి వంశీయుడైన [[ఇక్ష్వాకు]] మహారాజు పేరుమీద. వీరి వంశీయులైన [[రఘువు]] పేరు మీద [[రఘువంశము]]గా పేరుపొందినది. తరువాత దశరథుని కుమారుడు [[శ్రీ రాముడు|శ్రీరాముని]] చేరింది. <ref name=valmiki>[http://www.valmikiramayan.net/ayodhya/sarga110/ayodhya_110_prose.htm Lineage of Kashyapa] [[Ramayana|Valmiki Ramayana]] - Ayodhya Kanda in Prose Sarga 110.</ref>.


* కశ్యపునికి [[దితి]] వలన [[హిరణ్యకశిపుడు]] మరియు [[హిరణ్యాక్షుడు]] జన్మించారు. హిరణ్యకశిపునికి నలుగురు కొడుకులు, అనుహ్లాద, హ్లాద, [[ప్రహ్లాదుడు]] మరియు సంహ్లాద. వీరి మూలంగా [[దైత్యులు]] అనగా రాక్షసుల వంశం విస్తరించినది.
* కశ్యపునికి [[దితి]] వలన [[హిరణ్యకశిపుడు]] మరియు [[హిరణ్యాక్షుడు]] జన్మించారు. హిరణ్యకశిపునికి నలుగురు కొడుకులు, అనుహ్లాద, హ్లాద, [[ప్రహ్లాదుడు]] మరియు సంహ్లాద. వీరి మూలంగా [[దైత్యులు]] అనగా రాక్షసుల వంశం విస్తరించింది.


* కశ్యపునికి [[వినత]] వలన [[గరుత్మంతుడు]] మరియు [[అనూరుడు]] జన్మించారు.<ref>[http://www.sacred-texts.com/hin/m01/m01032.htm Birth of Garuda] [[Mahabharata|The Mahabharata]] translated by [[Kisari Mohan Ganguli]] (1883 -1896), Book 1: Adi Parva: Astika Parva: Section XXXI. p. 110.</ref>
* కశ్యపునికి [[వినత]] వలన [[గరుత్మంతుడు]] మరియు [[అనూరుడు]] జన్మించారు.<ref>[http://www.sacred-texts.com/hin/m01/m01032.htm Birth of Garuda] [[Mahabharata|The Mahabharata]] translated by [[Kisari Mohan Ganguli]] (1883 -1896), Book 1: Adi Parva: Astika Parva: Section XXXI. p. 110.</ref>
పంక్తి 23: పంక్తి 23:
అనాయువు-లేక-అనుగ సిద్ధులు.
అనాయువు-లేక-అనుగ సిద్ధులు.
ప్రాధ [[గంధర్వులు]].
ప్రాధ [[గంధర్వులు]].
ముని అప్సరసలు, మౌనేయులు అనఁబడు గంధర్వులు అనియు అందురు.
ముని అప్సరసలు, మౌనేయులు అనఁబడు గంధర్వులు అనియు అంటారు.
సురస యక్షులు, [[రాక్షసులు]].
సురస యక్షులు, [[రాక్షసులు]].
ఇల వృక్షలతాతృణజాతులు.
ఇల వృక్షలతాతృణజాతులు.

11:53, 4 ఏప్రిల్ 2018 నాటి కూర్పు

కశ్యపుడు మరియు అదితిల సంతానమైన ఆదిత్యులలో ప్రముఖుడైన వామనుడు, బలి చక్రవర్తి సభలో

కశ్యపుడు ప్రజాపతులలో ముఖ్యుడు.
వాల్మీకి రామాయణం ప్రకారం బ్రహ్మ కొడుకు.
ఇతనికి ఇరవైఒక్క మంది భార్యలు. వీరిలో దితి, అదితి, వినత, కద్రువ, సురస, అరిష్ట, ఇల, ధనువు, సురభి, చేల, తామ్ర, వశ, ముని మొదలైనవారు దక్షుని కుమార్తెలు.
ఇతనికి బ్రహ్మ విషానికి విరుగుడు చెప్తాడు. పరశురాముడు ఇతనికి భూమినంతా దానం చేస్తాడు. ఇతనికి అరిష్టనేమి అనే పేరుంది.

కొవ్వురు వద్ద కశ్యపుడి విగ్రహం

కశ్యపుని వంశవృక్షం

ప్రస్థానము

1. ఒక ప్రజాపతి. ఇతఁడు మరీచికి కళవలన పుట్టినవాఁడు. ఈయన దక్షప్రజాపతి కొమార్తెలలో పదుమువ్వురను, వైశ్వానరుని కొమార్తెలలో ఇరువురను వివాహము అయ్యెను. అందు-

దక్షప్రజాపతి కొమార్తెలు. సంతతి. దితి దైత్యులు. అదితి ఆదిత్యులు. దనువు దానవులు. అనాయువు-లేక-అనుగ సిద్ధులు. ప్రాధ గంధర్వులు. ముని అప్సరసలు, మౌనేయులు అనఁబడు గంధర్వులు అనియు అంటారు. సురస యక్షులు, రాక్షసులు. ఇల వృక్షలతాతృణజాతులు. క్రోధవశ పిశితాశనములైన సింహవ్యాఘ్రాది సర్వమృగములు. తామ్ర శ్యేనగృధ్రాది పక్షిగణములు, అశ్వములు, ఉష్ట్రములు, గార్దభములు. కపిల-లేక-సురభి గోగణము. వినత అనూరుఁడు-గరుడుఁడు కద్రువ నాగులు.

వైశ్వానరుని కొమార్తెలు ఇరువురిలోను కాలయందు కాలకేయులును, పులోమయందు పౌలోములును పుట్టిరి. వీరు కాక కశ్యపుని కొడుకులు ఇంకను కొందఱు కలరు. వారు పర్వతుఁడు అను దేవ ఋషి, విభండకుఁడు అను బ్రహ్మ ఋషి. (http://www.andhrabharati.com/dictionary/# )

మూలాలు

  1. Lineage of Kashyapa Valmiki Ramayana - Ayodhya Kanda in Prose Sarga 110.
  2. Birth of Garuda The Mahabharata translated by Kisari Mohan Ganguli (1883 -1896), Book 1: Adi Parva: Astika Parva: Section XXXI. p. 110.
"https://te.wikipedia.org/w/index.php?title=కశ్యపుడు&oldid=2328471" నుండి వెలికితీశారు