మహానది: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
ChaduvariAWBNew (చర్చ | రచనలు) చి →top: AWB తో "మరియు" ల తొలగింపు |
ChaduvariAWBNew (చర్చ | రచనలు) చి →top: AWB తో {{మొలక}} ను తీసేసాను |
||
పంక్తి 1: | పంక్తి 1: | ||
{{మొలక}} |
|||
'''మహానది''' తూర్పు [[భారతదేశం]]లోని ఒక పెద్దనది. భారత [[ద్వీపకల్పము]]<nowiki/>లో ప్రవహించే పొడవైన నదులలో ఇది ఒకటి. [[మహానది]] మధ్యభారతదేశములో [[ఛత్తీస్ఘడ్]] రాష్ట్రములో అమర్ఖంటక్ పీఠభూమిలో ఉద్భవించి తూర్పునకు ప్రవహించి [[బంగాళాఖాతము]]లో కలుస్తుంది. మహానది నదీవ్యవస్థ ఛత్తీస్ఘడ్, [[ఒడిషా]] మొత్తము, [[జార్ఖండ్]], [[మహారాష్ట్ర]]లోని కొన్ని భాగాలకు నీరందిస్తున్నది. ఈ నది పొడవు 860 కిలోమీటర్లు. |

11:58, 31 మే 2020 నాటి కూర్పు
మహానది తూర్పు భారతదేశంలోని ఒక పెద్దనది. భారత ద్వీపకల్పములో ప్రవహించే పొడవైన నదులలో ఇది ఒకటి. మహానది మధ్యభారతదేశములో ఛత్తీస్ఘడ్ రాష్ట్రములో అమర్ఖంటక్ పీఠభూమిలో ఉద్భవించి తూర్పునకు ప్రవహించి బంగాళాఖాతములో కలుస్తుంది. మహానది నదీవ్యవస్థ ఛత్తీస్ఘడ్, ఒడిషా మొత్తము, జార్ఖండ్, మహారాష్ట్రలోని కొన్ని భాగాలకు నీరందిస్తున్నది. ఈ నది పొడవు 860 కిలోమీటర్లు.
మహానది పరీవాహక ప్రాంతం 141.600 చ.కి.మీ. దీని ఉపనదుల్లో ఇబ్, మాండ్, హస్డో, జోంగ్, శివోనాథ్, టేల్ నదులు ప్రధానమైనవి. మహానదిపై సంబల్పూర్కు 15 కి.మీ. దూరంలో ప్రపంచంలోనే అతి పొడవైన హీరాకుడ్ ఆనకట్టను నిర్మించారు. ఈ ఆనకట్ట ద్వారా 1,55,635 హెక్టేర్లకు సాగునీరు అందడమే కాక, 307.5 మెగావాట్ల విద్యుదుత్పత్తి అవుతూంది.