దుస్సల: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 4: పంక్తి 4:


== ఇతర వివరాలు ==
== ఇతర వివరాలు ==
దుస్సల [[పాండవులు|పాండవుల]]కు కూడా సోదరి అవుతుంది. కురుక్షేత్ర సంగ్రామం తరువాత [[యధిష్టురుడు|యధిష్టురుని]] [[అశ్వమేధ యాగం]]లో భాగంగా అర్జునుడు [[సింధు]] దేశానికి వచ్చినప్పుడు దుస్సల మనుమడు అతనితో యుద్ధం చేయగా, దుస్సల కోరిక మేరకు అర్జునుడు ఆమె మనుమనిని ప్రాణాలతో విడిచిపెట్టాడు.
దుస్సల [[పాండవులు|పాండవుల]]కు కూడా సోదరి అవుతుంది. కురుక్షేత్ర సంగ్రామం తరువాత [[యధిష్టురుడు|యధిష్టురుని]] [[అశ్వమేధ యాగం]]లో భాగంగా అర్జునుడు [[సింధు]] దేశానికి వచ్చినప్పుడు దుస్సల మనుమడు అతనితో యుద్ధం చేయగా, దుస్సల కోరిక మేరకు అర్జునుడు ఆమె మనుమనిని ప్రాణాలతో విడిచిపెట్టాడు. సింధు దేశాన్ని ఆక్రమించకుండా తిరిగి వచ్చేశాడు.


== మూలాలు ==
== మూలాలు ==

08:32, 4 జూలై 2020 నాటి కూర్పు

దుస్సల మహాభారత ఇతిహాసములో హస్తినాపుర అంధరాజు ధృతరాష్ట్రుడు, గాంధారిల కుమార్తె, కౌరవుల సోదరి. సింధు దేశ రాజు జయద్రదుడిని వివాహం చేసుకుంది. కురుక్షేత్ర సంగ్రామంలో జయద్రదుడిని అర్జునుడు సంహరించాడు. ఈమెకు సురధుడు అను కుమారుడు ఉన్నాడు.

జననం

ఇతర వివరాలు

దుస్సల పాండవులకు కూడా సోదరి అవుతుంది. కురుక్షేత్ర సంగ్రామం తరువాత యధిష్టురుని అశ్వమేధ యాగంలో భాగంగా అర్జునుడు సింధు దేశానికి వచ్చినప్పుడు దుస్సల మనుమడు అతనితో యుద్ధం చేయగా, దుస్సల కోరిక మేరకు అర్జునుడు ఆమె మనుమనిని ప్రాణాలతో విడిచిపెట్టాడు. సింధు దేశాన్ని ఆక్రమించకుండా తిరిగి వచ్చేశాడు.

మూలాలు

"https://te.wikipedia.org/w/index.php?title=దుస్సల&oldid=2975999" నుండి వెలికితీశారు