కోస్తా: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి వికీ శైలి ప్రకారం చిన్న సవరణలు చేశాను
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1: పంక్తి 1:
{{విస్తరణ}}
{{విస్తరణ}}

{{Infobox settlement
{{Infobox settlement
| name = తీరాంధ్ర
| name = తీరాంధ్ర
| native_name_lang =
| native_name_lang =
| other_name =
| other_name =
| nickname =
| nickname =కోస్తా
| settlement_type = ప్రాంతం
| settlement_type = ప్రాంతం
| image_skyline =
| image_skyline =
పంక్తి 11: పంక్తి 10:
| image_caption =
| image_caption =
| image_map = India Coastal Andhra locator map.svg
| image_map = India Coastal Andhra locator map.svg
| map_caption = భారతదేశ పటంలో తీరాంధ్ర ఎరుపు రంగులో సూచించబడుతున్నది
| map_caption = భారతదేశ పటంలో తీరాంధ్ర ఎరుపు రంగులో సూచించబడుతుంది
| latd =
| latd =
| latm =
| latm =
పంక్తి 21: పంక్తి 20:
| longEW =
| longEW =
| coordinates_type =
| coordinates_type =
| coordinates_display = inline,title
| coordinates_display = inline, title
| subdivision_type = దేశం
| subdivision_type = [[దేశం]]
| subdivision_name = {{flag|India}}
| subdivision_name = {{flag|భారతదేశం}}
| subdivision_type1 = [[States and union territories of India|రాష్ట్రం]]
| subdivision_type1 = [[రాష్ట్రం]]
| subdivision_name1 = [[ఆంధ్ర ప్రదేశ్]]
| subdivision_name1 = [[ఆంధ్రప్రదేశ్]]
| established_title = <!-- Established -->
| established_title = <!-- Established -->
| established_date =
| established_date =
పంక్తి 44: పంక్తి 43:
| population_demonym =
| population_demonym =
| population_footnotes =
| population_footnotes =
| demographics_type1 = భాషలు
| demographics_type1 = [[భాషలు]]
| demographics1_title1 = అధికారిక
| demographics1_title1 = [[అధికార భాష|అధికార]]
| demographics1_info1 = [[తెలుగు]]
| demographics1_info1 = [[తెలుగు]]
| timezone1 = [[భారత జాతీయ కాలమానం|భాజాకా]]
| timezone1 = [[భారత జాతీయ కాలమానము|భాజాకా]]
| utc_offset1 = +05:30
| utc_offset1 = [[యుటిసి+05:30]]
| postal_code_type = <!-- [[Postal Index Number|PIN]] -->
| postal_code_type = <!-- [[పిన్‌కోడ్|పిన్]] -->
| postal_code =
| postal_code =
| registration_plate =
| registration_plate =
| blank1_name_sec1 = పెద్ద నగరం
| blank1_name_sec1 = [[పెద్ద నగరం]]
| blank1_info_sec1 = [[విశాఖపట్నం]]
| blank1_info_sec1 = [[విశాఖపట్నం]]
| website =
| website =

15:09, 30 జనవరి 2021 నాటి కూర్పు

తీరాంధ్ర
ప్రాంతం
Nickname: 
కోస్తా
భారతదేశ పటంలో తీరాంధ్ర ఎరుపు రంగులో సూచించబడుతుంది
భారతదేశ పటంలో తీరాంధ్ర ఎరుపు రంగులో సూచించబడుతుంది
దేశం భారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
Area
 • Total92,906 km2 (35,871 sq mi)
Population
 (2011)
 • Total3,41,93,868
భాషలు
 • అధికారతెలుగు
Time zone[[UTCయుటిసి+05:30]] (భాజాకా)
పెద్ద నగరంవిశాఖపట్నం
ఆంధ్ర ప్రదేశ్ పటములో ఆకుపచ్చ రంగులో సూచించబడిన కోస్తా ప్రాంతం.

కోస్తా లేదా తీరాంధ్ర ఆంధ్రప్రదేశ్ లోని తీరప్రాంతం. కోస్తా అన్న తెలుగు మాట, కోస్ట్‌ అన్న ఇంగ్లీషు మాట కూడా 'కోస్తా' అన్న పోర్చుగీసు భాష నుండి పుట్టిందని ఒక అనుమానం ఉంది.

ఆంధ్రప్రదేశ్‌లోని రెండు (కోస్తా, రాయలసీమ) ప్రధాన విభాగాలలో కోస్తా ఒకటి. 1947లో భారతదేశానికి స్వాతంత్ర్యం రావడానికి ముందు బ్రిటిష్ ఇండియాలోని మద్రాసు ప్రెసిడెన్సీలో ఉండేది. 1953లో ఆంధ్రరాష్ట్రం ఏర్పడే వరకూ ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో ఇది అంతర్భాగంగా ఉండేది.

మొత్తం కోస్తా జిల్లాలు తొమ్మిది. అవి వరుసగా

బ్రిటీషు ప్రభుత్వం పాలన కింద ఉన్న జిల్లాలు కనుక వీటిని సర్కారు జిల్లాలు అని, ఈ ప్రాంతాన్ని సర్కారు అని కూడా వ్యవహరిస్తారు.ఈ తొమ్మిది జిల్లాలూ 972 కి.మీ. నిడివిగల బంగాళాఖాత తీరాన్ని ఆనుకొని ఉన్నాయి. అందుకే ఈ ప్రాంతాన్ని కోస్తా ప్రాంతం అంటారు. భారతదేశంలో గుజరాత్‌ తరువాత రెండవ పెద్ద తీర రేఖ ఉన్న రాష్ట్రం ఇది. గోదావరి, కృష్ణా, పెన్నానదుల సాగరసంగమ స్థానాల్లో ఉన్న ఈ ప్రాంతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతటిలోను మిక్కిలి సారవంతమైంది. వరి, చెరకు పంటలకు ప్రసిద్ధి గాంచింది.

కోస్తా ప్రజలు 1972లో జై ఆంధ్ర పేరుతో ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోసం పోరాడారు.

ఇంకా చూడండి

మూలాలు

వెలుపలి లంకెలు

"https://te.wikipedia.org/w/index.php?title=కోస్తా&oldid=3118579" నుండి వెలికితీశారు