తేటగీతి: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
S172142230149 (చర్చ | రచనలు) |
|||
పంక్తి 11: | పంక్తి 11: | ||
===లక్షణాలు=== |
===లక్షణాలు=== |
||
"సూర్యుడొక్కరుండు సురరాజులిద్దరు |
|||
దినకరద్వయంబు తేటగీతి" - అప్పకవీయము |
|||
*పాదాలు: 4 |
*పాదాలు: 4 |
||
*ప్రతిపాదంలోనూ ఒక [[ఛందస్సు#.E0.B0.89.E0.B0.AA.E0.B0.97.E0.B0.A3.E0.B0.BE.E0.B0.B2.E0.B1.81|సూర్యగణం]] + రెండు [[ఛందస్సు#.E0.B0.89.E0.B0.AA.E0.B0.97.E0.B0.A3.E0.B0.BE.E0.B0.B2.E0.B1.81|ఇంద్ర గణాలు]] + రెండు సూర్యగణాలు ఉంటాయి |
*ప్రతిపాదంలోనూ ఒక [[ఛందస్సు#.E0.B0.89.E0.B0.AA.E0.B0.97.E0.B0.A3.E0.B0.BE.E0.B0.B2.E0.B1.81|సూర్యగణం]] + రెండు [[ఛందస్సు#.E0.B0.89.E0.B0.AA.E0.B0.97.E0.B0.A3.E0.B0.BE.E0.B0.B2.E0.B1.81|ఇంద్ర గణాలు]] + రెండు సూర్యగణాలు ఉంటాయి |
07:12, 24 ఆగస్టు 2008 నాటి కూర్పు
పద్య విశేషాలు |
---|
వృత్తాలు |
ఉత్పలమాల, చంపకమాల |
మత్తేభం, శార్దూలం |
తరళం, తరలము |
తరలి, మాలిని |
మత్తకోకిల |
స్రగ్ధర, మహాస్రగ్ధర |
ఇంద్రవజ్రము, ఉపేంద్రవజ్రము |
లయగ్రాహి, లయవిభాతి |
జాతులు |
కందం, ద్విపద |
తరువోజ |
అక్కరలు |
ఉప జాతులు |
తేటగీతి |
ఆటవెలది |
సీసము |
తేటగీతి
ఉదాహరణ 1:
విని దశగ్రీవు డంగజ వివశు డగుచు
నర్థి బంచిన బసిడిఱ్రి యై నటించు
నీచు మారీచు రాముడు నెఱి వధించె
నంతలో సీత గొనిపోయె నసురవిభుడు
లక్షణాలు
"సూర్యుడొక్కరుండు సురరాజులిద్దరు దినకరద్వయంబు తేటగీతి" - అప్పకవీయము
- పాదాలు: 4
- ప్రతిపాదంలోనూ ఒక సూర్యగణం + రెండు ఇంద్ర గణాలు + రెండు సూర్యగణాలు ఉంటాయి
యతి
- నాల్గవ గణంలో మొదటి అక్షరం యతి
- ప్రాసయతి చెల్లును
- ప్రాసయతి చెల్లించిన పద్యాన్ని అంతరాక్కర గా పిలుస్తారు. అయితే అన్ని అంతరాక్కరలు తేటగీతులు కావు.
ప్రాస
- ప్రాస నియమం లేదు
ఉదాహరణ 2:
అఖిలరూపముల్ దనరూపమైన వాడు
నాదిమధ్యాంతములు లేక యడరువాడు
భక్తజనముల దీనుల పాలివాడు
వినడె చూడడె తలపడె వేగ రాడె;