వసంతం: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
#WPWP, #WPWPTE
పంక్తి 1: పంక్తి 1:
{{సినిమా|
{{సినిమా|
name = వసంతం |
name = వసంతం |
image=|
image=Vasantham.jpg|
director = [[విక్రమన్]]|
director = [[విక్రమన్]]|
writer = [[విక్రమన్]]|
writer = [[విక్రమన్]]|

10:15, 20 ఆగస్టు 2022 నాటి కూర్పు

వసంతం
(2003 తెలుగు సినిమా)
దర్శకత్వం విక్రమన్
నిర్మాణం ఎన్.వి.ప్రసాద్,శానం నాగ అశోక్ కుమార్
రచన విక్రమన్
తారాగణం వెంకటేష్
ఆర్తీ అగర్వాల్
కళ్యాణి
చంద్ర మోహన్
సునీల్
తనికెళ్ళ భరణి
సూర్య
హేమ
శివారెడ్డి
ఆకాష్
ఆహుతి ప్రసాద్
ప్రసాద్ బాబు
సంగీతం ఎస్. ఎ. రాజ్‌కుమార్
గీతరచన వేటూరి,సిరివెన్నెల సీతారామశాస్త్రి,చంద్రబోస్,కులశేఖర్
సంభాషణలు చింతపల్లి రమణ
నిర్మాణ సంస్థ శ్రీ సాయిదేవా ప్రొడక్షన్స్
భాష తెలుగు

వెంకటేష్ కథానాయకునిగా తమిళ దర్శకుడు విక్రమన్ దర్శకత్వంలో 2003లో వచ్చిన వసంతం. ఈ చిత్రం ఘనవిజయం సాధించింది.[1] ఈ సినిమాలో క్రికెటర్ వి.వి.ఎస్.లక్ష్మణ్ అతిథి పాత్రలో కొంచెంసేపు కనిపిస్తారు.

కథ

అశోక్, జూలీ చిన్ననాటి స్నేహితులు. అశోక్ జూలీ తండ్రి పీటర్ తోనూ చాలా సన్నిహితంగా ఉంటాడు. అశోక్, జూలీ ఎంత దగ్గరగా ఉన్నా వాళ్ళ మధ్య ఉండేది స్వచ్ఛమైన స్నేహం మాత్రమే. హఠాత్తుగా పీటర్ చనిపోవడంతో జూలీని ఇంటికి తీసుకు వస్తాడు అశోక్. ఇంట్లో వాళ్ళకి అది నచ్చదు. తనకు తిండి పెట్టడమే ఎక్కువని పైగా ఆమెను ఎలా భరిస్తామని ఇంట్లో వాళ్ళు అనడంతో కోపంతో ఇంటి నుంచి బయటకు వచ్చేస్తాడు అశోక్. అంతకు ముందే నందినిని ప్రేమించి ఉంటాడు. ముందుగా జూలీకి పెళ్ళి చేయాలని నిశ్చయించి అందుకు ప్రయత్నాలు చేస్తుంటాడు. అందుకోసం తనకెంతో ఇష్టమైన క్రికెట్ ను పణంగా పెట్టడానికి వెనుకాడడు.

తారాగణం

అవార్డులు

నంది పురస్కారాలు (2003)

  1. రాంబాబు - ఉత్తమ వస్త్రాలంకరణ.
  2. ఎస్.ఎన్. అశోక్ - ప్రత్యేక జ్యూరీ అవార్డు.
  3. ఎన్.వి. ప్రసాద్- ప్రత్యేక జ్యూరీ అవార్డు.

మూలాలు

  1. "వెండితెరపై విరిసిన స్నేహ 'వసంతం' - Nostalgia". iDreamPost.com (in ఇంగ్లీష్). Retrieved 2020-07-12.
"https://te.wikipedia.org/w/index.php?title=వసంతం&oldid=3627141" నుండి వెలికితీశారు