తరలము: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 14: పంక్తి 14:
* ప్రతి పాదంలోని గణాలు : న భ ర స జ జ గ
* ప్రతి పాదంలోని గణాలు : న భ ర స జ జ గ
*[[యతి]] : ప్రతిపాదంలోనూ 12 వ అక్షరము
*[[యతి]] : ప్రతిపాదంలోనూ 12 వ అక్షరము
*[[ప్రాస]]: పాటించవలెను, ప్రాస యతి చెల్లదు <!-- I am not sure of ప్రాస, if you are, please correct (if necessary) and remove this comment -->
*[[ప్రాస]]: పాటించవలెను, ప్రాస యతి చెల్లదు


===నడక===
===నడక===

13:55, 28 డిసెంబరు 2008 నాటి కూర్పు

పద్య విశేషాలు
వృత్తాలు
ఉత్పలమాల, చంపకమాల
మత్తేభం, శార్దూలం
తరళం, తరలము
తరలి, మాలిని
మత్తకోకిల
స్రగ్ధర, మహాస్రగ్ధర
ఇంద్రవజ్రము, ఉపేంద్రవజ్రము
లయగ్రాహి, లయవిభాతి
జాతులు
కందం, ద్విపద
తరువోజ
అక్కరలు
ఉప జాతులు
తేటగీతి
ఆటవెలది
సీసము

తరలము

ఉదాహరణ 1

ప్రవిమలాగమతత్త్వవేది తపఃప్రభాసి జగత్త్రయీ

శివకరుండు హితోపదేశము సేయఁగాఁ గడువేడ్కతో

దివిజవంద్యుఁడు బ్రీతితోఁ జనుదెంచె నారదుఁ డంబుజో

ద్భవతనూజుఁడు భానుతేజుఁడు పాండవేయులపాలికిన్

లక్షణములు

  • పాదాలు : నాలుగు
  • ప్రతి పాదంలోని గణాలు : న భ ర స జ జ గ
  • యతి : ప్రతిపాదంలోనూ 12 వ అక్షరము
  • ప్రాస: పాటించవలెను, ప్రాస యతి చెల్లదు

నడక

  • మతత కోకిల మత్త కోకిల మత్త కోకిల కోకిలా
  • తనన తానన తాన తానన తాన తానన తాన తా

ఉదాహరణ 2

క్రతుశతంబుల బూర్ణకుకుక్షివి కాని, నీవిటు క్రేపులున్

సుతులు నై - చనుబాలు ద్రావుచు, జొక్కియాడుచు, గౌతుక

స్థితి జరింపగ, దల్లు లై విరసిల్లు గోవుల, గోపికా

సతులధన్యత, లెట్లు సెప్పగ జాలువాడ? గృపానిధీ!

పోతన భాగవతము - 10 - 569

గ్రహించగలరు

  • ఇది మత్తకోకిలకి జంట వృత్తము
  • మత్తకోకిలలో ని మొదటి గురువు తరలములో రెండు లఘువులుగా మారుతుంది.
"https://te.wikipedia.org/w/index.php?title=తరలము&oldid=369338" నుండి వెలికితీశారు