పాండవ ఉద్యోగ విజయములు: కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
27 బైట్లు చేర్చారు ,  10 సంవత్సరాల క్రితం
శ్రీకృష్ణుడు పాండవుల రాయబారిగా హస్తినపురానికి బయలు దేరుతూ పాండవుల అభిప్రాయాల్ని తెలుసుకునే క్రమంలో ముందు ధర్మరాజు నుద్దేశించి అతని మనసులో మాట చెప్పమని అది తనకు మించిన పనైనా చేస్తానంటాడు. ధర్మరాజు సంధి కోరగా ద్రౌపది, ధర్మరాజు వైఖరిని ఈసడిస్తుంది. భీముడు ఇంతకూ సంధి ఏమని అడిగితే ద్రౌపది ఐదూళ్లు ఇచ్చిన చాలని అంటుంది. మంత్రానికి కట్టుబడ్డ పాముకి మల్లే ఉండిపోయానని అనుకుంటూ ఇంతలోనే సంధి కుదిరినా కౌరవులను మట్టుపెడతానని భీముడునగా ద్రౌపది భీముని వాక్శూరుడని నిందిస్తుంది. ధర్మరాజు వారిద్దరినీ శాంతింప చేస్తాడు. సంధి మాట ఎటులైనా శతృరాజుల బలాన్ని చూడవచ్చని,అందుకైనా హస్తినకు వెళ్లాలని శ్రీకృష్ణుడు అనగా భీముడు ధర్మరాజు సంధి కోరమనగా శ్రీ కృష్ణుని వైఖరి మరో విధంగా ఉందంటే ఇవి భీముని మాటలేనా అని భీముడు యుధ్దానికి బెదురుతున్నాడంటే శ్రీకృష్ణుని నిందిస్తాడు భీముడు. తమ్ములు భీముని శాంతింప చేయబోతే ఖేదపడి గదతో మోదుకోపోతే ధర్మజుడు అడ్డుకొని ఇదంతా తనవలనే్ అని ఖిన్నుడవుతాడు. శ్రీకృష్ణుడు ధర్మరాజు నోదార్చి వచ్చు సంగరంలో భీముడే ప్రధాన పాత్ర వహించాలని బాల్యం నుండి అనేక విధాలుగా బాధించిన వారితో సంధికి ఎలా ఒడంబడుతున్నావని ఆశ్చర్యపడి అడిగితే అన్న గారి మాటమీద ద్రౌపదికి జరిగిన అవమానాన్ని ద్రిగమింగి, అరణ్యవాసం చేసి అజ్ఞాత వాసంలో దాస్యం చేసిన విధంగా సంధికి ఒడంబడుతున్నానని చెబుతాడు. అందరి అభిప్రాయాలు తెలుసుకొనగా ద్రౌపది తన పరాభవాన్ని గుర్తు చేసుకుంటుంది. ఆమె మనసు తనకు తెలుసని యుద్ధము తప్పదని ,ద్రౌపది ప్రతిన నెరవేరుతుందని తెలుపుతాడు. ధర్మరాజు శ్రీకృష్ణుడు ఏది తలచితే అది అవుతుందని, ఇద్దరూ కావలసిన వారేనని అతని ఇష్టప్రకారం జరుగనిమ్మని అంటాడు. .
 
==== తృతీయాంక(సభ సీను) ====
 
==== కర్ణ సందేశము ====
సూర్యోదయం వేళ శ్రీకృష్ణుడు కర్ణుని గురించి ఎదురు చూస్తూ ఉంటాడు. కుంతి వస్తుంది. రాయబారం విఫలమయిందని పాండవులకు విజయం సిద్దించవలెననిన కర్ణుని దుర్యోధనుని పక్షం నుండి విడదీయవలెనని చెబుతాడు. కుంతి నిష్క్రమిస్తుంది. కర్ణుడు రాగానే శ్రీకృష్ణుడు, కర్ణుడు కుంతికి సూర్యుని వలన జనించినవాడని అతని జన్నరహస్యాన్ని తెలియచేసి పాండవ పక్షంలోకి రమ్మనమని కోరుతూ, అతనికి పట్టాభిషేకం జరిపిస్తానని, ద్రౌపది అతనిని ఆరవ భర్తగా వరిస్తుందని పలుకుతాడు.
1,147

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/653944" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ