1,147
దిద్దుబాట్లు
PAPA RAO KVSKS (చర్చ | రచనలు) |
PAPA RAO KVSKS (చర్చ | రచనలు) |
||
==== తృతీయాంక(సభ సీను) ====
వృధ్ద పురోహితుని శ్రీకృష్ణుని సపరివారముగా సగౌరవముగా తోడ్కొని రమ్మని దృతరాష్ట్రుడు నియమించగా అతడు తన మధ్యమ కుమారుడు త్రివేది కి అప్పగించినతినని ప్రధమకుమారుడు ద్వివేది రాజాగారములో నుండుని పలికుచూ అతడు కనిష్టకుమారుడు చతుర్వేది మునులకు ఆతిధ్యమిత్తునని పలుకును. ఎన్నడు రాని మహా నుభావులు వచ్చుచున్నారని ఆనందించును. పెద్దకుమారుడు వ చ్చి త్రివేది విదురునితో శ్రీకృష్ణుని సాదరముగా ఎదుర్కొని అర్ఘ్య పాద్యములిచ్చి నాడని విదురుని ఇంట శ్రీ కృష్ణుడు విడిది చేసినాడని తెలుపును. వారు ప్రసంగవసమున సుభద్రాపరిణయ విశేషములు, బలరామునకు దుర్యోధనుడనిన శ్రీకృష్ణునికి అర్జునుని పట్ల అభమానమని పలుకుదురు. ఇది విష్కంభము.(జరిగిన కధను వినిపించే ప్రక్రియ.
====చతుర్ధాంకం ( కర్ణ సందేశము) ====
|
దిద్దుబాట్లు