ఫాబేసి: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి r2.6.4) (యంత్రము కలుపుతున్నది: lv:Tauriņziežu dzimta
చి r2.7.2) (యంత్రము మార్పులు చేస్తున్నది: fa:باقلائیان
పంక్తి 125: పంక్తి 125:
[[et:Liblikõielised]]
[[et:Liblikõielised]]
[[eu:Lekadun]]
[[eu:Lekadun]]
[[fa:پروانه‌داران]]
[[fa:باقلائیان]]
[[fi:Hernekasvit]]
[[fi:Hernekasvit]]
[[fr:Fabaceae]]
[[fr:Fabaceae]]

21:01, 12 అక్టోబరు 2011 నాటి కూర్పు

Legumes
Kudzu
శాస్త్రీయ వర్గీకరణ
Kingdom:
Division:
Class:
Order:
Family:
ఫాబేసి

ఉపకుటుంబాలు

సిసాల్పినాయిడే
మైమోసాయిడే
ఫాబోయిడే

References
GRIN-CA 2002-09-01

ప్రపంచవ్యాప్తంగా ఫాబేసి కుటుంబంలో 452 ప్రజాతులు 7,200 జాతులు ఉన్నాయి. ఇవి ఎక్కువగా ఉష్ణ, సమశీతోష్ణ మండలాలలో పెరుగుతుంటాయి. దీనినే లెగూమినేసి కుటుంబం అని కూడా అంటారు.

కుటుంబ లక్షణాలు

  • వేరు బుడిపెలు ఉంటాయి.
  • పత్రపుచ్ఛాలు ఉంటాయి. సంయుక్త పత్రాలు.
  • పల్వైనస్ పత్రపీఠము.
  • ద్విలింగ పుష్పాలు, పాక్షిక సౌష్టవ యుతము.
  • పాపిలియొనేషియస్ ఆకర్షణ పత్రావళి.
  • పది కేసరాలు, ఏకబంధకము లేదా ద్విబంధకము.
  • అండకోశము ఏకఫలదళయుతము, ఏకబిలయుతము.
  • ఉపాంత అండాన్యాసము.
  • ఫలము ద్వివిదారకము లేదా పాడ్.

ఆర్ధిక ప్రాముఖ్యం

ముఖ్యమైన మొక్కలు

సిసాల్పినాయిడే

మైమోసాయిడే

ఫాబోయిడే

మూలాలు

  • బి.ఆర్.సి.మూర్తి: వృక్షశాస్త్రము, శ్రీ వికాస్ పబ్లికేషన్స్, 2005.
"https://te.wikipedia.org/w/index.php?title=ఫాబేసి&oldid=654679" నుండి వెలికితీశారు