చివ్వేంల మండలం
స్వరూపం
చివ్వేంల మండలం, తెలంగాణ రాష్ట్రం, సూర్యాపేట జిల్లాకు, చెందిన మండలం.[1]
చేవేముల | |
— మండలం — | |
తెలంగాణ పటంలో నల్గొండ, చేవేముల స్థానాలు | |
అక్షాంశరేఖాంశాలు: 17°06′00″N 79°41′36″E / 17.100105°N 79.693222°E | |
---|---|
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | నల్గొండ |
మండల కేంద్రం | చివ్వేంల |
గ్రామాలు | 15 |
ప్రభుత్వం | |
- మండలాధ్యక్షుడు | |
జనాభా (2011) | |
- మొత్తం | 47,835 |
- పురుషులు | 23,948 |
- స్త్రీలు | 23,887 |
అక్షరాస్యత (2011) | |
- మొత్తం | 49.92% |
- పురుషులు | 61.88% |
- స్త్రీలు | 37.40% |
పిన్‌కోడ్ | 508213 |
ఇది సమీప పట్టణమైన సూర్యాపేట నుండి 6 కి. మీ. దూరంలో ఉంది.
మండల జనాభా
2011 భారత జనగణన గణాంకాల ప్రకారం మండల పరిధిలోని జనాభా - మొత్తం 47,835 - పురుషులు 23,948 - స్త్రీలు 23,887
మండలంలోని రెవిన్యూ గ్రామాలు
- ఐలాపూర్
- కుదకుద
- బీబిగూడెం
- గయంవారిగూడ
- వత్తిఖమ్మంపహాడ్
- చెందుపట్ల
- తిమ్మాపురం
- చేవేముల
- దురజ్‌పల్లి
- ఉండ్రుగొండ
- తుల్జారావుపేట్
- వల్లభాపూర్
- గుంపుల
- తిరుమలగిరి
- గుంజలూరు
మూలాలు
- ↑ తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 246 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016