Jump to content

నేరేడుచర్ల మండలం

అక్షాంశ రేఖాంశాలు: 16°55′55″N 79°40′07″E / 16.932019°N 79.668503°E / 16.932019; 79.668503
వికీపీడియా నుండి
06:09, 21 జనవరి 2019 నాటి కూర్పు. రచయిత: యర్రా రామారావు (చర్చ | రచనలు)

నేరేడుచర్ల, తెలంగాణ రాష్ట్రం, సూర్యాపేట జిల్లాలో ఇదే పేరుతో ఉన్న మండల కేంద్రం.[1]

నేరేడుచర్ల
—  మండలం  —
తెలంగాణ పటంలో నల్గొండ, నేరేడుచర్ల స్థానాలు
తెలంగాణ పటంలో నల్గొండ, నేరేడుచర్ల స్థానాలు
తెలంగాణ పటంలో నల్గొండ, నేరేడుచర్ల స్థానాలు
అక్షాంశరేఖాంశాలు: 16°55′55″N 79°40′07″E / 16.932019°N 79.668503°E / 16.932019; 79.668503
రాష్ట్రం తెలంగాణ
జిల్లా నల్గొండ
మండల కేంద్రం నేరేడుచర్ల
గ్రామాలు 27
ప్రభుత్వం
 - మండలాధ్యక్షుడు
జనాభా (2011)
 - మొత్తం 66,499
 - పురుషులు 33,388
 - స్త్రీలు 33,111
అక్షరాస్యత (2011)
 - మొత్తం 59.73%
 - పురుషులు 71.50%
 - స్త్రీలు 47.45%
పిన్‌కోడ్ 508218

ఇది సమీప పట్టణమైన మిర్యాలగూడ నుండి 15 కి. మీ. దూరంలో ఉంది.

మండల జనాభా

2011 భారత జనగణన గణాంకాల ప్రకారం మండల పరిధిలోని జనాభా - మొత్తం 66,499 - పురుషులు 33,388 - స్త్రీలు 33,111

మండలంలోని రెవిన్యూ గ్రామాలు

  1. నేరేడుచర్ల
  2. జనలదిన్నె
  3. బోదలదిన్నె
  4. పెంచికలదిన్నె
  5. కాల్వలదిన్నె
  6. చిల్లేపల్లి
  7. దిరిసెనచర్ల
  8. సోమవరం
  9. దాచారం
  10. ఎల్లారం
  11. ఫతేపురం
  12. కల్లూరు
  13. మేడారం

మూలాలు

  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 246  Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016

వెలుపలి లంకెలు