మునగాల మండలం (సూర్యాపేట జిల్లా)
స్వరూపం
మునగాల మండలం, తెలంగాణ రాష్ట్రం, సూర్యాపేట జిల్లాకు చెందిన మండలం.[1]
మునగాల | |
— మండలం — | |
తెలంగాణ పటంలో నల్గొండ, మునగాల స్థానాలు | |
అక్షాంశరేఖాంశాలు: 17°03′00″N 79°50′00″E / 17.0500°N 79.8333°E | |
---|---|
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | నల్గొండ |
మండల కేంద్రం | మునగాల |
గ్రామాలు | 11 |
ప్రభుత్వం | |
- మండలాధ్యక్షుడు | |
జనాభా (2011) | |
- మొత్తం | 43,824 |
- పురుషులు | 22,326 |
- స్త్రీలు | 21,498 |
అక్షరాస్యత (2011) | |
- మొత్తం | 56.36% |
- పురుషులు | 67.56% |
- స్త్రీలు | 44.84% |
పిన్‌కోడ్ | 508233 |
ఇది సమీప పట్టణమైన సూర్యాపేట నుండి 30 కి. మీ. దూరంలో ఉంది.
మండల జనాభా
2011 భారత జనగణన గణాంకాల ప్రకారం మండల పరిధిలోని జనాభా - మొత్తం 43,824 - పురుషులు 22,326 - స్త్రీలు 21,498
మండలంలోని రెవిన్యూ గ్రామాలు
- నేలమర్రి
- తాడ్వాయి
- సయ్యద్‌ముజావర్ పేట
- మాదారం
- రేపాల
- కలకోవ
- మునగాల
- గణపవరం
- కొక్కిరేణి
- బరాఖత్ గూడెం
- ఆకుపాముల
మూలాలు
- ↑ తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 246 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016