అక్షాంశ రేఖాంశాలు: 16°46′13″N 79°59′09″E / 16.770357°N 79.985733°E / 16.770357; 79.985733

మేళ్లచెరువు మండలం (సూర్యాపేట జిల్లా)

వికీపీడియా నుండి
08:20, 21 జనవరి 2019 నాటి కూర్పు. రచయిత: యర్రా రామారావు (చర్చ | రచనలు)
Jump to navigation Jump to search

మేళ్ళచెరువు మండలం, తెలంగాణ రాష్ట్రం, సూర్యాపేట జిల్లాకు చెందిన మండలం.[1]

మేళ్లచెరువు
—  మండలం  —
తెలంగాణ పటంలో నల్గొండ, మేళ్లచెరువు స్థానాలు
తెలంగాణ పటంలో నల్గొండ, మేళ్లచెరువు స్థానాలు
తెలంగాణ పటంలో నల్గొండ, మేళ్లచెరువు స్థానాలు
అక్షాంశరేఖాంశాలు: 16°46′13″N 79°59′09″E / 16.770357°N 79.985733°E / 16.770357; 79.985733
రాష్ట్రం తెలంగాణ
జిల్లా నల్గొండ
మండల కేంద్రం మేళ్లచెరువు
గ్రామాలు 14
ప్రభుత్వం
 - మండలాధ్యక్షుడు
జనాభా (2011)
 - మొత్తం 74,682
 - పురుషులు 37,448
 - స్త్రీలు 37,234
అక్షరాస్యత (2011)
 - మొత్తం 51.75%
 - పురుషులు 64.35%
 - స్త్రీలు 38.72%
పిన్‌కోడ్ 508246

ఇది సమీప పట్టణమైన జగ్గయ్యపేట నుండి 33 కి. మీ. దూరంలో ఉంది.

మండల జనాభా

2011భారత జనగణన గణాంకాల ప్రకారం మండల పరిధిలోని జనాభా - మొత్తం 74,682 - పురుషులు 37,448 - స్త్రీలు 37,234

మండలంలోని రెవిన్యూ గ్రామాలు

  1. మేళ్లచెరువు
  2. ఏపలమాదారం
  3. రేవూరు
  4. కందిబండ

మూలాలు

  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 246  Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016

వెలుపలి లంకెలు