మోతే మండలం
మోతె లేదా మోతే, తెలంగాణ రాష్ట్రం, సూర్యాపేట జిల్లాకు చెందిన మండలం.[1]
మోతే | |
— మండలం — | |
తెలంగాణ పటంలో నల్గొండ, మోతే స్థానాలు | |
అక్షాంశరేఖాంశాలు: 17°10′00″N 79°48′00″E / 17.1667°N 79.8000°E | |
---|---|
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | నల్గొండ |
మండల కేంద్రం | మోతే |
గ్రామాలు | 16 |
ప్రభుత్వం | |
- మండలాధ్యక్షుడు | |
జనాభా (2011) | |
- మొత్తం | 44,132 |
- పురుషులు | 22,212 |
- స్త్రీలు | 21,920 |
అక్షరాస్యత (2011) | |
- మొత్తం | 43.13% |
- పురుషులు | 54.16% |
- స్త్రీలు | 31.89% |
పిన్‌కోడ్ | 508212 |
ఇది సమీప పట్టణమైన సూర్యాపేట నుండి 20 కి. మీ. దూరంలో ఉంది.
మండల జనాభా
2011 భారత జనగణన గణాంకాల ప్రకారం మండల పరిధిలోని జనాభా - మొత్తం 44,132 - పురుషులు 22,212 - స్త్రీలు 21,920
మండలంలోని రెవిన్యూ గ్రామాలు
- రవిపహాడ్
- సర్వారం
- కూడలి
- ఉర్లుగుండ
- నెరెదవాయి
- అన్నారిగూడెం
- విభలపూర్
- బుర్కచర్ల
- సిరికొండ
- నామవరం
- రాఘవపూరం
- మోతే
- హుసైనాబాద్
- తుమ్మలపల్లి
- మామిల్లగూడెం
మూలాలు
- ↑ తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 246 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016