Jump to content

కుంటాల మండలం

అక్షాంశ రేఖాంశాలు: 19°08′40″N 78°05′19″E / 19.14452°N 78.088646°E / 19.14452; 78.088646
వికీపీడియా నుండి
05:35, 1 ఫిబ్రవరి 2019 నాటి కూర్పు. రచయిత: యర్రా రామారావు (చర్చ | రచనలు)

కుంటాలమండలం, తెలంగాణ రాష్ట్రం, నిర్మల్ జిల్లాలో ఇదే పేరుతో ఉన్న మండల కేంద్రం.[1]

కుంటాల
—  మండలం  —
తెలంగాణ పటంలో నిర్మల్, కుంటాల స్థానాలు
తెలంగాణ పటంలో నిర్మల్, కుంటాల స్థానాలు
తెలంగాణ పటంలో నిర్మల్, కుంటాల స్థానాలు
అక్షాంశరేఖాంశాలు: 19°08′40″N 78°05′19″E / 19.14452°N 78.088646°E / 19.14452; 78.088646
రాష్ట్రం తెలంగాణ
జిల్లా నిర్మల్
మండల కేంద్రం కుంటాల
గ్రామాలు 24
ప్రభుత్వం
 - మండలాధ్యక్షుడు
జనాభా (2011)
 - మొత్తం 34,190
 - పురుషులు 16,674
 - స్త్రీలు 17,516
అక్షరాస్యత (2011)
 - మొత్తం 44.37%
 - పురుషులు 60.80%
 - స్త్రీలు 28.94%
పిన్‌కోడ్ 504109

ఇది సమీప పట్టణమైన భైంసా నుండి 22 కి. మీ. దూరంలో ఉంది.కొత్త జిల్లాల ఏర్పాటుకు ముందు ఆదిలాబాదు జిల్లాలో భాగంగా ఉండేది.

గణాంక వివరాలు

2011 భారత జనగణన గణాంకాల ప్రకారం జనాభా - మొత్తం 34,190 - పురుషులు 16,674 - స్త్రీలు 17,516

మండలంలోని రెవెన్యూ గ్రామాలు

  1. లింబ (బుజుర్గ్)
  2. మేదన్‌పూర్
  3. అంబాగావ్
  4. సూర్యాపూర్
  5. రాజాపూర్
  6. దౌనెల్లి
  7. రాయిపహాడ్
  8. అంబకంటి
  9. కుంటాల
  10. ఓల
  11. లింబ (ఖుర్ద్)
  12. విట్టాపూర్
  13. వెంకూర్
  14. పెంచికల్‌పహాడ్
  15. అంద్కూర్
  16. కల్లూర్

మూలాలు

  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 223 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016

వెలుపలి లంకెలు