పెంబి మండలం

వికీపీడియా నుండి
10:30, 1 ఫిబ్రవరి 2019 నాటి కూర్పు. రచయిత: యర్రా రామారావు (చర్చ | రచనలు)
Jump to navigation Jump to search

పెంబి మండలం, తెలంగాణ రాష్ట్రం, నిర్మల్ జిల్లాకు, చెందిన మండలం.[1]

ఇది సమీప పట్టణమైన నిర్మల్ నుండి 30 కి. మీ. దూరంలో ఉంది.

మండలంలోని రెవెన్యూ గ్రామాలు

  1. పస్పుల
  2. ఇటిక్యాల్
  3. గుమ్మనుయెంగ్లాపూర్
  4. ధోందారి
  5. వస్పల్లి
  6. షెట్‌పల్లి
  7. కోసగుట్ట
  8. పెంబి
  9. వెంకంపోచంపాడ్
  10. బూరుగుపల్లి
  11. మండపల్లి
  12. నాగ్‌పూర్

మూలాలు

వెలుపలి లంకెలు

  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 223 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016