బాసర మండలం

వికీపీడియా నుండి
10:44, 1 ఫిబ్రవరి 2019 నాటి కూర్పు. రచయిత: యర్రా రామారావు (చర్చ | రచనలు)
Jump to navigation Jump to search

బాసర (బాసర)), తెలంగాణ రాష్ట్రం, నిర్మల్ జిల్లాలో ఇదే పేరుతో ఉన్న మండల కేంద్రం.[1]

ఇది సమీప పట్టణమైన భైంసా నుండి 28 కి.మీ.,నిజామాబాదు పట్టణానికి 35 కి.మీ దూరంలో గోదావరి నది ఒడ్డున ఉంది. హైదరాబాదుకు సుమారు 200 కి.మీ. దూరంలో ఉంది.ఇది ప్రముఖ పుణ్యక్షేత్రం.

మండలంలోని దర్శించతగిన ప్రదేశాలు

బాసర పుణ్యకేత్రం

మండలంలోని రెవెన్యూ గ్రామాలు

  1. కిర్గుల్ (ఖుర్ద్)
  2. కిర్గుల్ (బుజుర్గ్)
  3. కౌట
  4. తక్లి
  5. దొండాపూర్
  6. బాసర
  7. బిద్రల్లి
  8. మైలాపూర్
  9. రేణుకాపూర్
  10. రవిందాపూర్
  11. లబ్డి
  12. వోని
  13. శలాపూర్
  14. సావర్‌గావ్
  15. సుర్లి

మూలాలు

  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 223 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016

వెలుపలి లంకెలు