సోన్ మండలం
స్వరూపం
సోన్ మండలం, తెలంగాణ రాష్ట్రం, నిర్మల్ జిల్లాకు చెందిన మండలం.[1]
ఇది నిర్మల్ పట్టణం నుండి 10 కి. మీ. దూరంలో ఉంది.కొత్త జిల్లాల ఏర్పాటుకు ముందు, నిర్మల్ మండలంలో భాగంగా ఉండేది.
మండలంలోని రెవెన్యూ గ్రామాలు
- కడ్తాల్
- కూచన్‌పల్లి
- కొత్త వెల్మల్
- కొత్త బొప్పారం
- గంజల్
- జాఫ్రాపూర్
- పాక్పట్ల
- పాత పోచంపాడ్
- మాదాపూర్
- షాకారి
- సిద్దంకుంట (కొత్త)
- సోన్
- వెల్మెల్
- సంగంపేట్
మూలాలు
- ↑ తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 223 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016