భీమారం మండలం (మంచిర్యాల జిల్లా)
స్వరూపం
భీమారం మండలం, తెలంగాణ రాష్ట్రం, మంచిర్యాల జిల్లా,భీమారం మండలానికి చెందిన గ్రామం.[1]
ఇది పాత మండల కేంద్రమైన జైపూర్ నుండి 9 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన మంచిర్యాల నుండి 26 కి. మీ. దూరంలోనూ ఉంది.కొత్త జిల్లాల ఏర్పాటుకు ముందు, భీమారం ఆదిలాబాదు జిల్లా, జైపూర్ మండలంలో భాగంగా ఉండేది.
మండలంలోని రెవెన్యూ గ్రామాలు
- రెడ్డిపల్లి
- దాంపూర్
- బూరుగుపల్లి
- పోతన్‌పల్లి
- భీమారం
- అంకుశాపూర్
- పోలంపల్లి
- ఆరేపల్లి
- మద్దికల్
- కొత్తపల్లి