అక్షాంశ రేఖాంశాలు: 20°43′N 83°29′E / 20.72°N 83.48°E / 20.72; 83.48

బలాంగిర్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
బలాంగిర్
పట్టణం
బలాంగిర్ రాజ ప్రాసాదం
బలాంగిర్ రాజ ప్రాసాదం
బలాంగిర్ is located in Odisha
బలాంగిర్
బలాంగిర్
ఒడిశా పటంలో పట్టణ స్థానం
Coordinates: 20°43′N 83°29′E / 20.72°N 83.48°E / 20.72; 83.48
దేశం India
రాష్ట్రం ఒడిశా
జిల్లాబలాంగిర్
Elevation
383 మీ (1,257 అ.)
భాషలు
 • అధికారికఒరియా
Time zoneUTC+5:30 (IST)
PIN
767001, 767002
Telephone code06652
Vehicle registrationOD 03

బలాంగిర్‌ను ఒడిషా రాష్ట్రం బలాంగిర్ జిల్లా లోని పట్టణం, జిల్లా ముఖ్యపట్టణం. దీన్ని బలాంగిర్ అని కూడా పిలుస్తారు. బలాంగిర్‌కు గొప్ప సాంస్కృతిక వారసత్వం ఉంది. దీన్ని ఒడిషా సాంస్కృతిక కేంద్రంగా కూడా పిలుస్తారు.[1][2] పట్టణ పరిపాలనను పురపాలక సంఘం నిర్వహిస్తుంది. పురపాలక సంఘాన్ని ఇరవై ఒక్క వార్డులుగా విభజించారు. పట్టణ విస్తీర్ణం 12,000 ఎకరాలు.[3][4]

భౌగోళికం

[మార్చు]

బలాంగిర్ 20°43′N 83°29′E / 20.72°N 83.48°E / 20.72; 83.48 వద్ద [5] సముద్ర మట్టం నుండి 383 మీటర్ల ఎత్తున ఉంది.

రవాణా

[మార్చు]

విమానాశ్రయం

[మార్చు]

ఝార్సుగూడా విమానాశ్రయం నగరానికి సమీప విమానాశ్రయం కాగా, ఛత్తీస్‌గఢ్‌ రాయ్‌పూర్‌లోని స్వామి వివేకానంద విమానాశ్రయం 234 కి.మీ దూరంలో ఉంది. రాష్ట్ర రాజధాని భువనేశ్వర్‌లోని బిజు పట్నాయక్ అంతర్జాతీయ విమానాశ్రయం 327 కి.మీ. దూరం లోను, రైలు ద్వారా 397 కి.మీ. దూరం లోనూ ఉంది.

రైలు

[మార్చు]

ఈస్ట్ కోస్ట్ రైల్వేస్‌లోని ఝార్సుగూడా - సంబల్‌పూర్ - టిట్‌లాగఢ్ రైలు మార్గంలో ఉన్నబలాంగిర్ జంక్షన్ రైల్వే స్టేషను, పట్టణాన్ని జాతీయ రైలు మార్గ వ్యవస్థతో కలుపుతోంది.

రోడ్డు

[మార్చు]

బలాంగిర్ రాష్ట్ర రాజధాని భువనేశ్వర్‌కు రోడ్డు మార్గంలో అనుసంధానించబడి ఉంది. రాజధాని నుండి ఇది 327 కి.మీ. దూరంలో ఉంది.

ప్రముఖ వ్యక్తులు

[మార్చు]
  • సామ్ పిట్రోడా, టెలికాం ఇంజనీర్, ఆవిష్కర్త, వ్యవస్థాపకుడు, విధాన రూపకర్త.

వాతావరణం

[మార్చు]
శీతోష్ణస్థితి డేటా - Balangir (1981–2010, extremes 1957–2012)
నెల జన ఫిబ్ర మార్చి ఏప్రి మే జూన్ జూలై ఆగ సెప్టెం అక్టో నవం డిసెం సంవత్సరం
అత్యధిక రికార్డు °C (°F) 39.7
(103.5)
39.3
(102.7)
45.1
(113.2)
49.0
(120.2)
48.3
(118.9)
47.7
(117.9)
40.7
(105.3)
39.0
(102.2)
38.4
(101.1)
38.8
(101.8)
36.6
(97.9)
33.1
(91.6)
49.0
(120.2)
సగటు అధిక °C (°F) 27.5
(81.5)
31.2
(88.2)
36.0
(96.8)
39.9
(103.8)
40.9
(105.6)
36.4
(97.5)
31.2
(88.2)
30.3
(86.5)
31.0
(87.8)
31.0
(87.8)
28.6
(83.5)
26.5
(79.7)
32.5
(90.5)
సగటు అల్ప °C (°F) 12.9
(55.2)
15.5
(59.9)
19.3
(66.7)
23.3
(73.9)
24.3
(75.7)
23.4
(74.1)
22.4
(72.3)
22.6
(72.7)
23.1
(73.6)
21.1
(70.0)
16.7
(62.1)
12.9
(55.2)
19.8
(67.6)
అత్యల్ప రికార్డు °C (°F) 2.6
(36.7)
3.5
(38.3)
7.9
(46.2)
9.3
(48.7)
10.1
(50.2)
11.0
(51.8)
11.8
(53.2)
12.6
(54.7)
14.1
(57.4)
10.6
(51.1)
3.9
(39.0)
1.6
(34.9)
1.6
(34.9)
సగటు వర్షపాతం mm (inches) 10.0
(0.39)
18.3
(0.72)
15.2
(0.60)
29.1
(1.15)
53.1
(2.09)
187.9
(7.40)
382.7
(15.07)
419.2
(16.50)
225.3
(8.87)
57.9
(2.28)
16.1
(0.63)
3.5
(0.14)
1,418.2
(55.83)
సగటు వర్షపాతపు రోజులు 0.6 1.2 1.6 1.9 3.2 8.8 14.9 15.0 9.5 2.9 0.7 0.5 60.9
సగటు సాపేక్ష ఆర్ద్రత (%) (at 17:30 IST) 53 45 40 36 38 59 79 81 78 69 60 57 58
Source: India Meteorological Department[6][7]

మూలాలు

[మార్చు]
  1. "Balangir is a famous city in Odisha and also the major hub of trade and commerce of Odisha". Archived from the original on 7 August 2011. Retrieved 1 August 2011.
  2. "has been designed as a District Culture Centre". Archived from the original on 30 July 2013. Retrieved 17 January 2013.
  3. http://ofbindia.gov.in/units/index.php?unit=ofbol&page=about&lang=en
  4. "Archived copy". Archived from the original on 3 April 2013. Retrieved 4 April 2013.{{cite web}}: CS1 maint: archived copy as title (link)
  5. Falling Rain Genomics, Inc - Balangir
  6. "Station: Bolangir Climatological Table 1981–2010" (PDF). Climatological Normals 1981–2010. India Meteorological Department. January 2015. pp. 155–156. Archived from the original (PDF) on 5 February 2020. Retrieved 10 January 2021.
  7. "Extremes of Temperature & Rainfall for Indian Stations (Up to 2012)" (PDF). India Meteorological Department. December 2016. p. M161. Archived from the original (PDF) on 5 February 2020. Retrieved 10 January 2021.
"https://te.wikipedia.org/w/index.php?title=బలాంగిర్&oldid=4074069" నుండి వెలికితీశారు