బాల గోకులం
స్వరూపం
బాల గోకులం అనునది ఒక అంతర్జాల వెబ్‌సైట్.[1] ప్రస్తుత నాగరిక ప్రపంచపు చిన్నారులకు ఆటల ద్వారా విద్యను అభ్యసింప చేస్తుంది.
భావజాలం
[మార్చు]ప్రస్తుత నాగరిక ప్రపంచపు చిన్నారులకు బాల్యం అంటే చదవటం, వ్రాయడం మాత్రమే కాదు ఆటల ద్వారా విద్యను అభ్యసించాలి అని తెలుపుతుంది.
ప్రత్యేకత
[మార్చు]శ్రీ కృష్ణుని బాల్యపు లీలలను గోకులం వివరిస్తుంది. ఈ తరం యువతకు బాల్యాన్ని ఆనందిస్తూ విద్యనూ నేర్చుకునే అవకాశాన్ని కల్పిస్తుంది.[2]
శిక్షణ, సేవ
[మార్చు]గోకులంలొ చిన్నారులు ఆట పాటలతో పాటు సమాజ విలువలు, సంస్కృతీ సంప్రదాయాలు, మానవత్వపు విలువలు ఇలా అనేకమైన విషయాలఫై అవగాహన పొందుతున్నారు. ఇక్కడ నేర్పించే గురువులందరూ ఒక సేవ భావంతో పిల్లలకు ఈ అనంతమైన జ్ఞానాన్నిఉచితంగా భోదిస్తున్నారు. గోకులానికి వచ్చే చిన్నారులు ఎవరు ఎలాంటి రుసుమును చెల్లించరు.
మూలాలు
[మార్చు]- ↑ "About Balagokulam Bharat (Hyderabad Chapter)". Archived from the original on 2016-09-18. Retrieved 2016-08-30.
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2016-09-18. Retrieved 2016-08-30.