మోర్బి జిల్లా
(మోర్బిజిల్లా నుండి దారిమార్పు చెందింది)
మోర్బి | |
---|---|
district | |
India Country | భారత దేశము |
రాష్ట్రం | గుజరాత్ |
భాషలు | |
• అధికార | గుజరాతీ, హిందీ |
Time zone | UTC+5:30 (IST) |
Vehicle registration | GJ-36 |
గుజరాత్ రాష్ట్ర 33 జిల్లాలలో మోర్బి జిల్లా (గుజరాతీ: મોરબી જિલ્લો) ఒకటి.2013 ఆగస్టు మాసం 15న 67వ స్వాతంత్ర్య దినం రోజున పలు ఇతర జిల్లాలతో మోర్బి జిల్లా కూడా రూపొందించబడింది..[1] మోర్బి పట్టణం జిల్లాకేంద్రంగా ఉంది.
సరిహద్దులు
[మార్చు]మోర్బి జిల్లా ఉత్తర సరిహద్దులో కచ్ జిల్లా, తూర్పు సరిహద్దులో సురేంద్రనగర్ జిల్లా, దక్షిణ సరిహద్దులో రాజకోట్ జిల్లా, పశ్చిమ సరిహద్దులో జామ్‌నగర్ జిల్లాలు ఉన్నాయి.
పేరువెనుక చరిత్ర
[మార్చు]జిల్లా కేంద్రం మోర్బీ పేరును జిల్లాకు పెట్టారు. భూర్జు రాజులు నెమళ్ళును మోర్బి అంటారని మోర్బి అంటే నెమలి అని ఇక్కడ నెమళ్ళు అధికంగా ఉన్నందున ఈప్రాంతానికీ పేరు వచ్చుందని భావిస్తున్నారు.
విషయాలు | వివరణలు |
---|---|
జిల్లా జనసంఖ్య . | 10,07,954 |
ఇది దాదాపు. | దేశ జనసంఖ్యకు సమానం. |
అమెరికాలోని. | నగర జనసంఖ్యకు సమం. |
640 భారతదేశ జిల్లాలలో. | వ స్థానంలో ఉంది. |
1చ.కి.మీ జనసాంద్రత. | 207 |
2001-11 కుటుంబనియంత్రణ శాతం. | |
స్త్రీ పురుష నిష్పత్తి. | |
జాతియ సరాసరి (928) కంటే. | |
అక్షరాస్యత శాతం. | |
జాతియ సరాసరి (72%) కంటే. | |
వైశాల్యం | 4871.5 |
సరిహద్దు ప్రాంతాలు
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ "Next Republic Day, Gujarat will be bigger..." Indian Express. 7 October 2012. Retrieved 19 October 2012.