Jump to content

అమలాపురం మండలం

అక్షాంశ రేఖాంశాలు: 16°34′41″N 82°00′11″E / 16.578°N 82.003°E / 16.578; 82.003
వికీపీడియా నుండి
ఆంధ్రప్రదేశ్ మండలం
పటం
Coordinates: 16°34′41″N 82°00′11″E / 16.578°N 82.003°E / 16.578; 82.003
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాకోనసీమ జిల్లా
మండల కేంద్రంఅమలాపురం
విస్తీర్ణం
 • మొత్తం81 కి.మీ2 (31 చ. మై)
జనాభా
 (2011)[2]
 • మొత్తం1,41,693
 • జనసాంద్రత1,700/కి.మీ2 (4,500/చ. మై.)
జనగణాంకాలు
 • లింగ నిష్పత్తి993

అమలాపురం మండలం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోనికోనసీమ జిల్లా జిల్లాకు చెందిన ఒక మండలం OSM గతిశీల పటం

మండల జనాభా

[మార్చు]

2011 భారత జనాభా లెక్కలు ప్రకారం మండల పరిధిలో మొత్తం 1,41,693 మంది జనాభా ఉన్నారు.వారిలో పురుషులు 71,098 మంది కాగా, స్త్రీలు 70,595 మంది ఉన్నారు. అక్షరాస్యత మొత్తం 79.73%. పురుషులు అక్షరాస్యత 85.09% ఉండగా, స్త్రీల అక్షరాస్యత 74.33% ఉంది.

మండలం లోని పట్టణాలు

[మార్చు]

మండలం లోని గ్రామాలు

[మార్చు]

రెవెన్యూ గ్రామాలు

[మార్చు]
  1. పాలగుమ్మి
  2. నడిపూడి
  3. నల్లమిల్లి
  4. ఎ.వేమవరం
  5. భట్నవిల్లి
  6. అమలాపురం
  7. జనుపల్లి
  8. ఈదరపల్లి
  9. ఇందుపల్లి
  10. గున్నేపల్లి అగ్రహారం
  11. సాకూరు
  12. పేరూరు
  13. ఇమ్మిడివరప్పాడు
  14. తాండవపల్లి
  15. వన్నె చింతలపూడి
  16. సమనస

రెవెన్యూయేతర గ్రామాలు

[మార్చు]
  1. చిందాడగరువు
  2. కామనగరువు
  3. ఎ.వేమవరప్పాడు
  4. en:Batlapalem

మూలాలు

[మార్చు]
  1. "District Handbook of Statistics - East Godavari District - 2019" (PDF). Retrieved 10 ఏప్రిల్ 2022.
  2. CENSUS OF INDIA 2011, ANDHRA PRADESH, SERIES-29, PART XII - B, DISTRICT CENSUS HANDBOOK, EAST GODAVARI, VILLAGE AND TOWN WISE, PRIMARY CENSUS ABSTRACT (PCA) (PDF) (in ఇంగ్లీష్), Director of Census Operations, Andhra Pradesh, Wikidata Q55972942, archived from the original (PDF) on 23 September 2015

వెలుపలి లంకెలు

[మార్చు]