ఇస్లాం హిందూ మతాల మధ్య సంబంధాలు
ధర్మము · Artha · |
వేదములు · ఉపనిషత్తులు |
సంబంధిత విషయాలు
en:Hinduism by country |
ఇస్లాం హిందూ మతాల మధ్య సంబంధాలు :
చరిత్ర
[మార్చు]అనేక వేల సంవత్సరాలనుండి భారత్-అరేబియాల మధ్య వ్యాపార వాణిజ్య సంబంధాలుండేవి. ఈ సంబంధాల కారణంగా, భారత్-అరేబియా ల మధ్య, సభ్యతా-సాంస్కృతిక సంబంధాలుకూడా ఉండేవి. అరేబియా వర్తకులు ప్రధానంగా తమ ప్రయాణం ఓడల ద్వారా చేసేవారు. వీరు గుజరాత్, మహారాష్ట్ర, కర్నాటక, కేరళ, తమిళనాడు రాష్ట్రాల తీరప్రాంతాలలో తమ వ్యాపార కార్యకలాపాలు చేసేవారు.
7వ శతాబ్దపు ఆరంభంలో ఈ వ్యాపారులు, ఇస్లాం స్వీకరించిన తరువాత, ఇస్లాంను భారత్ కు పరిచయం చేశారు. కొందరు సహాబీలు (మహమ్మద్ ప్రవక్త అనుయాయులు) కేరళ, తమిళనాడు రాష్ట్రాలలో స్థిరపడ్డారు. స్థిరపడ్డాక ఇస్లాం ప్రచారాన్ని దక్షిణ భారత దేశంలో చేపట్టారు. వీరిలో ప్రముఖులు కేరళ రాష్ట్రం కొడంగళూరులో స్థిరపడ్డ మాలిక్ బిన్ దీనార్, తమిళనాడు రాష్ట్రంలో స్థిరపడ్డ తమీం అన్సారీలు ముఖ్యులు. 8వ శతాబ్దంలో అరబ్బులు, ముస్లిం సూఫీలు భారత్‌లో ప్రవేశించిన తరువాత, భారత చరిత్రలో ఎన్నో మార్పులు సంభవించాయి. భారత్ ఇస్లాం-హిందూ మత సంస్కృతుల కేంద్రంగా ఏర్పడినది.
ధార్మిక విధానాలు
[మార్చు]ప్రజల మధ్య సంబంధాలు
[మార్చు]పరమత సహనం
[మార్చు]భారత్ లో ఎందరో రాజులు పరమత సహనం కలిగి, ప్రజలందరినీ సమాన దృష్టితో చూసేవారు. ఉదాహరణకు అక్బర్, రెండవ ఇబ్రాహీం ఆదిల్ షా (బీజాపూర్), శ్రీకృష్ణదేవరాయలు, ఛత్రపతి శివాజీ మున్నగువారు.
సంస్కృతి
[మార్చు]నిర్మాణాలు
[మార్చు]కళలు
[మార్చు]ముస్లిం సమాజం, బిస్మిల్లా ఖాన్, ముహమ్మద్ రఫీ, నౌషాద్, దిలీప్ కుమార్ లను ఇస్తే, హిందూ సమాజం భీమ్ సేన్ జోషి, లతా మంగేష్కర్, సైగల్, రాజ్ కపూర్ లను ఇచ్చింది. ఈ కళాకారులు తమకు మతభేదం లేదని ఉమ్మడిగా తమ కళలను దేశప్రజలకు అందించారు, ఆనందింపజేశారు.
- ఖవ్వాలి : ఖవ్వాలి సూఫీ తత్వ విచారాలతో గల సాహిత్య కళారూపం. ఈ కళారూపంలో పరమత సహనం, సర్వమానవ సోదరత్వం, విశ్వజనీనత కానవస్తాయి.
- గజల్ : ఉర్దూ కవితా జగత్తులో ప్రసిద్ధమైన సాహిత్యరూపం ఈ గజల్. ఈ గజల్ రచనకు మతభేదాలంటూ అసలు కానరావు. దయాశంకర్ నసీమ్, మున్షి ప్రేమ్ చంద్, రఘుపతి సహాయ్ ఫిరాఖ్, గుల్జార్ లాంటి వారు ప్రసిద్ధులు. అలాగే ఈ గజల్ గాయకులలో కుందన్ లాల్ సైగల్, పంకజ్ ఉధాస్, అనూప్ జలోటా, జగత్జీత్ సింగ్, లాంటి వారు దిట్టలు.
సాహిత్యం
[మార్చు]హిందూ-ముస్లిముల ఐక్యత కొరకు పాటుపడిన/పడుతున్న వారు
[మార్చు]- మహాత్మా గాంధీ
- స్వామి జయేంద్ర సరస్వతి
- స్వామి శంకరాచార్య
- మౌలానా అబ్దుల్ కలామ్ ఆజాద్
- డాక్టర్ జాకిర్ హుసేన్ (మాజీ రాష్ట్రపతి)
హిందూ-ముస్లింల ఐక్యత కొరకు పాటుపడుతున్న సంస్థలు
[మార్చు]- శ్రీ కంచి కామకోటి పీఠం
హిందూ-ముస్లింల మధ్య సమస్యలు
[మార్చు]సమస్యలకు పరిష్కార మార్గాలు
[మార్చు]సమకాలీనం
[మార్చు]ఇవీ చూడండి
[మార్చు]- భారతదేశంలో ఇస్లాం
- పరమత సహనం
- ఖ్వాజా మొయినుద్దీన్ చిష్తి
- అక్బర్
- హిందూయిజం, ఇతర మతాలు
- మహామద
- తాన్ సేన్
- కబీరుదాసు
- మౌలానా వహీదుద్దీన్ ఖాన్
- భారతదేశంలో సెక్యులరిజం
- జాకిర్ నాయక్
- శంకరాచార్య