తాండూరు మండలం (వికారాబాద్ జిల్లా)
Jump to navigation
Jump to search
తాండూర్ మండలం | |
— మండలం — | |
తెలంగాణ పటంలో వికారాబాదు జిల్లా, తాండూర్ మండలం స్థానాలు | |
అక్షాంశరేఖాంశాలు: 17°15′26″N 77°35′12″E / 17.257118°N 77.586566°E | |
---|---|
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | వికారాబాదు జిల్లా |
మండల కేంద్రం | తాండూర్ |
గ్రామాలు | 33 |
ప్రభుత్వం | |
- మండలాధ్యక్షుడు | |
జనాభా (2011) | |
- మొత్తం | 1,18,776 |
- పురుషులు | 59,384 |
- స్త్రీలు | 59,392 |
అక్షరాస్యత (2011) | |
- మొత్తం | 59.82% |
- పురుషులు | 70.26% |
- స్త్రీలు | 49.18% |
పిన్‌కోడ్ | 501141 |
తాండూర్ మండలం, తెలంగాణ రాష్ట్రంలోని వికారాబాదు జిల్లాకు చెందిన మండలం.[1] తాండూరు, ఈ మండలానికి కేంద్రం. 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ మండలం రంగారెడ్డి జిల్లాలో ఉండేది. [2] ప్రస్తుతం ఈ మండలం కొత్తగా ఏర్పాటైన తాండూరు రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు ఇది వికారాబాదు డివిజనులో ఉండేది.ఈ మండలంలో 38 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి..నిర్జన గ్రామాలు లేవు.
2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల గణాంకాల్లో మార్పేమీ రాలేదు. మండల వైశాల్యం 240 చ.కి.మీ. కాగా, జనాభా 118,776. జనాభాలో పురుషులు 59,384 కాగా, స్త్రీల సంఖ్య 59,392. మండలంలో 25,273 గృహాలున్నాయి.[3]
మండలంలోని రెవెన్యూ గ్రామాలు
[మార్చు]- అల్లాపుర్ .ఎస్.
- అంతారం బుజుర్గ్
- బెల్కటూరు
- బిజ్వార్
- బొంకూర్
- చంద్రవంచ
- చెంగేష్‌పూర్
- చెంగోల్
- చింతామణిపట్నం
- చిట్టిఘనపూర్
- ఈర్షెట్పల్లి
- ఎల్మకన్న
- జింగుర్తి
- గోనూర్
- గోపన్‌పల్లి
- గౌతాపూర్
- గుంతబాస్పల్లి
- ఐనోల్
- జోదండాపూర్
- కరణ్‌కోట్
- ఖంజాపూర్
- కోనాపూర్
- కోటబాస్పల్లి
- కొట్లాపూర్ ఖుర్ద్
- మాచనూర్
- మల్కాపూర్
- మల్ రెడ్డిపల్లి
- మిట్టబాచ్పల్లి
- నారాయణ్‌పూర్
- ఓగిపూర్
- పర్వతాపూర్
- రాంపూర్
- సంగం కలాన్
- షాహిపూర్
- శంకర్రెడ్డిపల్లి
- తాండూర్ (ఎమ్)
- వీరెడ్పల్లి
గమనిక:నిర్జన గ్రామం ఒకటి పరిగణనలోకి తీసుకోలేదు
మూలాలు
[మార్చు]- ↑ తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 248 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
- ↑ "వికారాబాదు జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-12-27. Retrieved 2021-01-06.
- ↑ "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.