Coordinates: 16°26′48″N 77°48′31″E / 16.446663°N 77.808688°E / 16.446663; 77.808688

చిన్నచింతకుంట: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
చి Wikipedia python library
పంక్తి 1: పంక్తి 1:
{{సమాచారపెట్టె తెలంగాణ మండలం‎|type = mandal||native_name=చిన్నచింతకుంట||district=మహబూబ్ నగర్
{{సమాచారపెట్టె తెలంగాణ మండలం‎|type = mandal||native_name=చిన్నచింతకుంట||district=మహబూబ్ నగర్
| latd = 16.446663
| latd = 16.446663
| latm =
| latm =
| lats =
| lats =
| latNS = N
| latNS = N
| longd = 77.808688
| longd = 77.808688
| longm =
| longm =
| longs =
| longs =
| longEW = E
| longEW = E
|mandal_map=Mahbubnagar mandals outline34.png|state_name=ఆంధ్ర ప్రదేశ్|mandal_hq=చిన్నచింతకుంట|villages=23|area_total=|population_total=44548|population_male=21853|population_female=22695|population_density=|population_as_of = 2001 |area_magnitude= చ.కి.మీ=|literacy=40.27|literacy_male=54.37|literacy_female=26.90}}
|mandal_map=Mahbubnagar mandals outline34.png|state_name=ఆంధ్ర ప్రదేశ్|mandal_hq=చిన్నచింతకుంట|villages=23|area_total=|population_total=44548|population_male=21853|population_female=22695|population_density=|population_as_of = 2001 |area_magnitude= చ.కి.మీ=|literacy=40.27|literacy_male=54.37|literacy_female=26.90}}
{{ఇతరప్రాంతాలు}}
{{ఇతరప్రాంతాలు}}

12:49, 5 జూన్ 2014 నాటి కూర్పు

చిన్నచింతకుంట
—  మండలం  —
తెలంగాణ పటంలో మహబూబ్ నగర్, చిన్నచింతకుంట స్థానాలు
తెలంగాణ పటంలో మహబూబ్ నగర్, చిన్నచింతకుంట స్థానాలు
తెలంగాణ పటంలో మహబూబ్ నగర్, చిన్నచింతకుంట స్థానాలు
అక్షాంశరేఖాంశాలు: 16°26′48″N 77°48′31″E / 16.446663°N 77.808688°E / 16.446663; 77.808688
రాష్ట్రం తెలంగాణ
జిల్లా మహబూబ్ నగర్
మండల కేంద్రం చిన్నచింతకుంట
గ్రామాలు 23
ప్రభుత్వం
 - మండలాధ్యక్షుడు
జనాభా (2001)
 - మొత్తం 44,548
 - పురుషులు 21,853
 - స్త్రీలు 22,695
అక్షరాస్యత (2001)
 - మొత్తం 40.27%
 - పురుషులు 54.37%
 - స్త్రీలు 26.90%
పిన్‌కోడ్ {{{pincode}}}

చిన్నచింతకుంట, తెలంగాణ రాష్ట్రములోని మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన ఒక మండలము. పిన్ కోడ్: 509131. తెలంగాణ విమోచనోద్యమంలో జిల్లాలోనే ప్రసిద్దిగాంచిన సంఘటన మండలంలోని అప్పంపలి గ్రామంలో జరిగింది. ప్రసిద్దిచెందిన శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయం కురుమూర్తి గ్రామంలో ఉంది. మండలం గుండా మహబూబ్ నగర్ - రాయచూరు ప్రధాన రహదారి వెళ్ళుచున్నది. మండలము నారాయణపేట డివిజన్‌లో భాగము. మండలం గుండా రైల్వేలైన్ లేకున్ననూ సరిహద్దు గుండా వెళ్ళుచున్నది. కురుమూర్తి గ్రామానికి 4 కిమీ దూరంలో కురుమూర్తి పేరుతో రైల్వేస్టేషన్ కూడా ఉంది.

సంఘటనలు

  • 2011, ఆగస్టు 15: చిన్నచింతకుంట గ్రామానికి చెందిన కె.అరుణ్ కుమార్ ఉత్తమ సేవలకుగాను రాష్ట్రపతిచే ఉత్తమ పోలీస్ సేవా పతకం పొందినాడు.[1]

జనాభా

మండలంలో 2001 జనాభా లెక్కల ప్రకారం 10180 కుటుంబాలు, 44548 జనాభా ఉంది.[2] అందులో పురుషులు 21853, మహిళలు 22695. జనసాంద్రత 239. స్త్రీ-పురుష నిష్పత్తి 1000: 1034. జనాభా మొత్తం గ్రామీణ జనాభా కిందికే వస్తుంది. మండలంలో పట్టణాలు కాని, మేజర్ గ్రామపంచాయతీలు కాని లేవు.

2011 జనాభా లెక్కల ప్రకారం మండల జనాభా 50055. ఇందులో పురుషులు 24718, మహిళలు 25337. అక్షరాస్యుల సంఖ్య 23132.[3]

రాజకీయాలు

2013, జూలై 23న జరిగిన గ్రామపంచాయతి ఎన్నికలలో గ్రామ సర్పంచిగా మానస ఎన్నికయింది.[4]

మండలంలోని గ్రామాలు


మూలాలు

  1. ఈనాడు దినపత్రిక, తేది 15-08-2011, మహబూబ్ నగర్ జిల్లా టాబ్లాయిడ్, పేజీ 2
  2. Hand Book of Statistics, Mahabubnagar Dist, 2009, Published by CPO Mahabubnagar, Page No. 4
  3. Census of India 2011, Provisional Population Totals, Anadhra Pradesh, Published by Director of Census Operations AP, Page No.128
  4. నమస్తే తెలంగాణ దినపత్రిక, మహబూబ్‌నగర్ జిల్లా టాబ్లాయిడ్, తేది 24-07-2013