శల్యుడు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి Bot: Migrating 9 interwiki links, now provided by Wikidata on d:q2381126 (translate me)
చి Uttar_slain2.jpgను తీసేసాను. బొమ్మను తొలగించింది:commons:User:Steinsplitter. కారణం: (Copyright violation; see commons:Commons:Licensing).
పంక్తి 1: పంక్తి 1:
[[దస్త్రం:Salya-kl.jpg|thumb|150px|ఎడమ|జావా జానపద ప్రదర్శనలో శల్యుడు]]
[[దస్త్రం:Salya-kl.jpg|thumb|150px|ఎడమ|జావా జానపద ప్రదర్శనలో శల్యుడు]]

[[దస్త్రం:Uttar slain2.jpg|thumb|ఉత్తర కుమారుడ్ని చంపుతున్న శల్యుడు.]]
[[మహాభారతం]]లో '''శల్యుడు''' మాద్ర రాజ్యానికి రాజు. ఇతను [[మాద్రి]]కి సోదరుడు. మాద్రి [[నకులుడు]] మరియు [[సహదేవుడు|సహదేవులకు]] తల్లి. ఆలా అతను నకులుడు మరియు సహదేవులకు మేనమామ. పాండవులు ఇతనియందు ప్రేమ కలిగి ఉండేవారు. శల్యుడు యుక్త వయసులో ఉన్నప్పుడు [[కుంతి]]ని పెళ్లి చేసుకొనుటకు రాజులతో పోటీపడి విఫలుడయ్యాడు. మాద్రి కూడా [[పాండురాజు]]నే పెళ్లి చేసుకున్నది. శల్యుడు మంచి విలుకాడు మరియు యుద్ద వీరుడు.

12:14, 24 జూలై 2014 నాటి కూర్పు

జావా జానపద ప్రదర్శనలో శల్యుడు

మహాభారతంలో శల్యుడు మాద్ర రాజ్యానికి రాజు. ఇతను మాద్రికి సోదరుడు. మాద్రి నకులుడు మరియు సహదేవులకు తల్లి. ఆలా అతను నకులుడు మరియు సహదేవులకు మేనమామ. పాండవులు ఇతనియందు ప్రేమ కలిగి ఉండేవారు. శల్యుడు యుక్త వయసులో ఉన్నప్పుడు కుంతిని పెళ్లి చేసుకొనుటకు రాజులతో పోటీపడి విఫలుడయ్యాడు. మాద్రి కూడా పాండురాజునే పెళ్లి చేసుకున్నది. శల్యుడు మంచి విలుకాడు మరియు యుద్ద వీరుడు.

శల్యుని మీద అతని పెద్ద సైన్యం మీద పాండవులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. శల్యుడు తన సైన్యంతో పాండవులకు యుద్దమున సాయం చేయుటకు వచ్చుచుండగా దుర్యోధనుడు యధిష్టురుని వలే నటించి శల్యునికి మరియు అతని సైన్యానికి గొప్ప విందు ఏర్పాటు చేసెను. శల్యుడు ఆ విందుకు సంతసించి యధిష్టురుడు అనుకుని యుద్దమున సాయం చేతునని దుర్యోధనునికి మాట ఇచ్చెను. ఇచ్చిన మాట తప్పలేక దుర్యోధనుని తరపున కౌరవులతో కలసి యుద్దం చేయుటకు సమ్మతించెను. తరువాత శల్యుడు యధిష్టురుని కలిసి తన పొరబాటుకి క్షమించని అడిగెను. శల్యుడు గొప్ప రధసారధి అని తెలిసిన యధిష్టురుడు దుర్యోధనుడు అతనిని కర్ణునికి రధసారధిగా నియమించునని ఊహించెను. అలా అయినచో కర్ణుని యుద్ధమున తన ఎత్తిపొడుపు మాటలతో కర్ణునికి ఆత్మస్తైర్యాన్ని దెబ్బ తీయవలసినదని మాట తీసికొనెను.

శల్యుడు ఇష్టం లేకున్నను కౌరవుల తరపున యుద్ధము చేసెను. శల్యుడు కర్ణునికి అర్జునునితో యుద్ధము చేయునపుడు రధసారధిగా పనిచేసెను. ఆ సమయమున శల్యుడు అర్జునుని అదేపనిగా పొగడుతూ కర్ణుని విమర్శిస్తూ ఉండెను. శల్యుడు కర్ణుని మరణం తరువాత యుద్ధమున చివరి రోజున (పదునెనిమిదవ రోజు) కౌరవ సైన్యాన్ని అధిపతియై నడిపించెను. యుద్ధమున యధిష్టురుడు శల్యుని చంపెను.

"https://te.wikipedia.org/w/index.php?title=శల్యుడు&oldid=1267235" నుండి వెలికితీశారు