Coordinates: 19°28′37″N 79°46′36″E / 19.47695°N 79.776764°E / 19.47695; 79.776764

కౌటల: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి clean up, replaced: ఆంధ్ర ప్రదేశ్ → తెలంగాణ using AWB
చి సమాచారం చేర్పు using AWB
పంక్తి 106: పంక్తి 106:
==వ్యవసాయం, పంటలు==
==వ్యవసాయం, పంటలు==
కౌటాల మండలంలో వ్యవసాయ యోగ్యమైన భూమి ఖరీఫ్‌లో 10207 హెక్టార్లు మరియు రబీలో 5012 హెక్టార్లు. ప్రధాన పంటలు [[వరి]], [[జొన్నలు]].<ref>మన ఆదిలాబాదు, రచయిత మడిపలి భద్రయ్య, ప్రథమ ముద్రణ 2008, పేజీ 151</ref>
కౌటాల మండలంలో వ్యవసాయ యోగ్యమైన భూమి ఖరీఫ్‌లో 10207 హెక్టార్లు మరియు రబీలో 5012 హెక్టార్లు. ప్రధాన పంటలు [[వరి]], [[జొన్నలు]].<ref>మన ఆదిలాబాదు, రచయిత మడిపలి భద్రయ్య, ప్రథమ ముద్రణ 2008, పేజీ 151</ref>
==సకలజనుల సమ్మె==
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ధ్యేయంగా సెప్టెంబరు 13, 2011 నుంచి అక్టోబరు 23, 2011 వరకు మండలంలోని ప్రభుత్వోద్యోగులందరూ విధులను నిర్వహించక 42 రోజులపాటు సకలజనుల సమ్మెలో పాల్గొన్నారు. మండలంలోని విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు అన్నీ మూతపడ్డాయి.
==మండలంలోని గ్రామాలు==
==మండలంలోని గ్రామాలు==
* [[వీర్వల్లి]]
* [[వీర్వల్లి]]

17:46, 1 జూన్ 2015 నాటి కూర్పు


కౌతల
—  మండలం  —
తెలంగాణ పటంలో అదిలాబాదు, కౌతల స్థానాలు
తెలంగాణ పటంలో అదిలాబాదు, కౌతల స్థానాలు
తెలంగాణ పటంలో అదిలాబాదు, కౌతల స్థానాలు
అక్షాంశరేఖాంశాలు: 19°28′37″N 79°46′36″E / 19.47695°N 79.776764°E / 19.47695; 79.776764
రాష్ట్రం తెలంగాణ
జిల్లా అదిలాబాదు
మండల కేంద్రం కౌతల
గ్రామాలు 28
ప్రభుత్వం
 - మండలాధ్యక్షుడు
జనాభా (2001)
 - మొత్తం 44,929
 - పురుషులు 22,599
 - స్త్రీలు 22,330
అక్షరాస్యత (2001)
 - మొత్తం 34.69%
 - పురుషులు 47.70%
 - స్త్రీలు 21.52%
పిన్‌కోడ్ 504299
{{{official_name}}}
రాష్ట్రం తెలంగాణ
జిల్లా ఆదిలాబాదు
మండలం
ప్రభుత్వం
 - సర్పంచి
పిన్ కోడ్
ఎస్.టి.డి కోడ్

కౌతల, తెలంగాణ రాష్ట్రములోని ఆదిలాబాదు జిల్లాకు చెందిన ఒక మండలము. పిన్ కోడ్ నం. 504299.

వ్యవసాయం, పంటలు

కౌటాల మండలంలో వ్యవసాయ యోగ్యమైన భూమి ఖరీఫ్‌లో 10207 హెక్టార్లు మరియు రబీలో 5012 హెక్టార్లు. ప్రధాన పంటలు వరి, జొన్నలు.[1]

సకలజనుల సమ్మె

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ధ్యేయంగా సెప్టెంబరు 13, 2011 నుంచి అక్టోబరు 23, 2011 వరకు మండలంలోని ప్రభుత్వోద్యోగులందరూ విధులను నిర్వహించక 42 రోజులపాటు సకలజనుల సమ్మెలో పాల్గొన్నారు. మండలంలోని విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు అన్నీ మూతపడ్డాయి.

మండలంలోని గ్రామాలు

మూలాలు

  1. మన ఆదిలాబాదు, రచయిత మడిపలి భద్రయ్య, ప్రథమ ముద్రణ 2008, పేజీ 151


"https://te.wikipedia.org/w/index.php?title=కౌటల&oldid=1527561" నుండి వెలికితీశారు