ముత్యాలంపాడు (మాచర్ల మండలం): కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
Pranayraj1985 (చర్చ | రచనలు) చి →గణాంకాలు: clean up, replaced: మహిళల సంఖ్య → స్త్రీల సంఖ్య using AWB |
JVRKPRASAD (చర్చ | రచనలు) చి →వెలుపలి లింకులు: clean up using AWB |
||
పంక్తి 108: | పంక్తి 108: | ||
[[వర్గం:గుంటూరు జిల్లా గ్రామాలు]] |
[[వర్గం:గుంటూరు జిల్లా గ్రామాలు]] |
||
[[వర్గం:ఆంధ్ర ప్రదేశ్ గ్రామాలు]] |
05:09, 22 సెప్టెంబరు 2015 నాటి కూర్పు
ముత్యాలంపాడు | |
— రెవిన్యూ గ్రామం — | |
అక్షాంశ రేఖాంశాలు: 16°36′53″N 79°47′51″E / 16.614626°N 79.797454°E | |
---|---|
రాష్ట్రం | ఆంధ్ర ప్రదేశ్ |
జిల్లా | గుంటూరు |
మండలం | మాచర్ల |
ప్రభుత్వం | |
- సర్పంచి | |
జనాభా (2011) | |
- మొత్తం | 471 |
- పురుషుల సంఖ్య | 222 |
- స్త్రీల సంఖ్య | 249 |
- గృహాల సంఖ్య | 129 |
పిన్ కోడ్ | 522 414 |
ఎస్.టి.డి కోడ్ | 08649 |
ముత్యాలంపాడు గుంటూరు జిల్లా మాచర్ల మండలం లోని గ్రామం. పిన్ కోడ్ నం. 522 414, ఎస్.టి.డి.కోడ్ = 08649.
గ్రామ విశేషాలు
- చిన్నవిషయాలకే గొడవలకు దిగి దాడులు, ప్రతిదాడులు చేసుకొని పోలీసుస్టేషను, కోర్టులచుట్టూ తిరగడం, ఈ గ్రామ ప్రజలకు తెలియదు. వివాదాలను గ్రామస్థాయిలోనే పరిష్కరించుకుంటారు. కేసుల రహిత గ్రామంగా ఈ గ్రామాన్ని హైకోర్టు గుర్తించింది. [1]
గణాంకాలు
2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 306.[1] ఇందులో పురుషుల సంఖ్య 144, స్త్రీల సంఖ్య 162, గ్రామంలో నివాస గృహాలు 77 ఉన్నాయి.
మూలాలు
వెలుపలి లింకులు
- [1] అక్షాంశ రేఖాంశాలు.
[1] ఈనాడు గుంటూరు రూరల్, 12 జులై 2013, 8వ పేజీ.