మీనా: కూర్పుల మధ్య తేడాలు
ChaduvariAWB (చర్చ | రచనలు) చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో , ఉన్నది. → ఉంది., చినది. → చింది., , → , using AWB |
మీనా తండ్రి మూలాలు, జన్మతః మలయాళీ అనే వివరాలు మార్చడం జరిగింది |
||
పంక్తి 10: | పంక్తి 10: | ||
| spouse = విద్యాసాగర్| |
| spouse = విద్యాసాగర్| |
||
}} |
}} |
||
'''మీనా''' ([[సెప్టెంబర్ 16]],[[1975]]), దక్షిణ భారత సినిమా నటి. |
'''మీనా''' ([[సెప్టెంబర్ 16]],[[1975]]), దక్షిణ భారత సినిమా నటి. అప్పటి మద్రాసు నగరంలో పుట్టి పెరిగిన మీనా [[తెలుగు]], [[తమిళం|తమిళ]] మరియు మలయాళం సినిమా రంగములలో పేరుతెచ్చుకొన్నది. 1975, సెప్టెంబర్ 16 న [[మద్రాసు]]లో జన్మించిన మీనా తండ్రి దురైరాజ్ తమిళనాడులో స్థిరపడిన తెలుగు కుటుంబానికి చెందిన వారు. ఈయన [[తమిళనాడు]] ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేశాడు. ఈమె తల్లి రాజమల్లిక కూడా అలనాటి తమిళ సినిమా నటి. |
||
మీనా [[తెలుగు]] మరియు [[తమిళ]] చిత్రాలలో బాలనటిగా సినీరంగ ప్రవేశము చేసినది. బాలనటిగా [[రజినీకాంత్]] మరియు [[కమలహాసన్]] తదితర నటులతో నటించి ఆ తరువాత కథానాయికగా యెదిగింది. ఈమె నటించిన తమిళ సినిమాల్లో '''ముత్తు''', '''యజమాన్''', '''వీరా''' మరియు '''అవ్వై షణ్ముగి''' మంచి విజయాలు సాధించాయి. ఈమె రజనీకాంత్ తో నటించిన సినిమాలు [[జపాన్]]లో కూడా విడుదలై మంచి ఆదరణ పొందడము చేత ఈమెకు జపాన్లో కూడా మంచి అభిమానవర్గము ఉంది. మీనా దాదాపు అన్ని దక్షిణ భారత భాషా సినిమాల్లో నటించింది. ఈమె [[తెలుగు]], [[తమిళం|తమిళ]], [[కన్నడ]] మరియు మళయాల చిత్రరంగములలోని అగ్ర నాయకులందరితో కలిసి పనిచేసినది. తెలుగులో [[దగ్గుబాటి వెంకటేష్|వెంకటేష్]], మీనా జంటగా [[సుందర కాండ]], |

15:47, 4 ఏప్రిల్ 2017 నాటి కూర్పు
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
మీనా | |
జన్మ నామం | మీనా |
జననం | సెప్టెంబర్ 16, 1975 |
భార్య/భర్త | విద్యాసాగర్ |
మీనా (సెప్టెంబర్ 16,1975), దక్షిణ భారత సినిమా నటి. అప్పటి మద్రాసు నగరంలో పుట్టి పెరిగిన మీనా తెలుగు, తమిళ మరియు మలయాళం సినిమా రంగములలో పేరుతెచ్చుకొన్నది. 1975, సెప్టెంబర్ 16 న మద్రాసులో జన్మించిన మీనా తండ్రి దురైరాజ్ తమిళనాడులో స్థిరపడిన తెలుగు కుటుంబానికి చెందిన వారు. ఈయన తమిళనాడు ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేశాడు. ఈమె తల్లి రాజమల్లిక కూడా అలనాటి తమిళ సినిమా నటి.
మీనా తెలుగు మరియు తమిళ చిత్రాలలో బాలనటిగా సినీరంగ ప్రవేశము చేసినది. బాలనటిగా రజినీకాంత్ మరియు కమలహాసన్ తదితర నటులతో నటించి ఆ తరువాత కథానాయికగా యెదిగింది. ఈమె నటించిన తమిళ సినిమాల్లో ముత్తు, యజమాన్, వీరా మరియు అవ్వై షణ్ముగి మంచి విజయాలు సాధించాయి. ఈమె రజనీకాంత్ తో నటించిన సినిమాలు జపాన్లో కూడా విడుదలై మంచి ఆదరణ పొందడము చేత ఈమెకు జపాన్లో కూడా మంచి అభిమానవర్గము ఉంది. మీనా దాదాపు అన్ని దక్షిణ భారత భాషా సినిమాల్లో నటించింది. ఈమె తెలుగు, తమిళ, కన్నడ మరియు మళయాల చిత్రరంగములలోని అగ్ర నాయకులందరితో కలిసి పనిచేసినది. తెలుగులో వెంకటేష్, మీనా జంటగా సుందర కాండ, చంటి, సూర్య వంశం, అబ్బాయిగారు వంటి విజయవంతమైన సినిమాలు వచ్చాయి.ఇలా తెలుగు మరియు తమిళ చిత్రరంగాలలో 1991 నుండి 2000 వరకూ, సుమారు ఒక దశాబ్దం పాటు అగ్రతారగా నిలచింది.
మీనా నటించిన తెలుగు సినిమాలు
|
|
మీనా నటించిన తమిళ సినిమాలు
|
|
|
మీనా నటించిన మళయాళ సినిమాలు
|
మీనా నటించిన కన్నడ సినిమాలు
మీనా నటించిన హిందీ చిత్రాలు