విజయ బాపినీడు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 11: పంక్తి 11:
| relatives =
| relatives =
}}
}}
'''విజయ బాపినీడు''' (గుత్తా బాపినీడు చౌదరి) ([[సెప్టెంబరు 22]], [[1936]] - [[ఫిబ్రవరి 12]], [[2019]]) చిత్రపరిశ్రమలో "విజయ బాపినీడు"గా సుప్రసిద్ధుడు. ఆయన ఇండియన్ ఫిల్మ్స్ పత్రికకు సంపాదకులు మరియు [[తెలుగు సినిమా|తెలుగు]]<nowiki/>సినిమా దర్శకులు <ref name="Burt2007">{{cite book|last=Burt|first=Richard|title=Shakespeares after Shakespeare: an encyclopedia of the Bard in mass media and popular culture|url=http://books.google.com/books?id=Az8gAQAAIAAJ|accessdate=7 April 2012|year=2007|publisher=Greenwood Press|isbn=9780313331176|page=195}}</ref> ఆయన బొమ్మరిల్లు, విజయ, నీలిమ పత్రికలను సంపాదకత్వం వహించి నడిపారు. ఆయన అనేక ఏక్షన్ చిత్రాలకు దర్శకత్వం వహించారు. వాటిలో [[మగమహారాజు]], [[ఖైదీ నెం. 786|ఖైదీ నెంబరు 786]] మరియు [[మగధీరుడు]] ముఖ్యమైనవి.
'''విజయ బాపినీడు''' (గుత్తా బాపినీడు చౌదరి) ([[సెప్టెంబరు 22]], [[1936]] - [[ఫిబ్రవరి 12]], [[2019]]) చిత్రపరిశ్రమలో "విజయ బాపినీడు"గా సుప్రసిద్ధుడు. ఆయన ఇండియన్ ఫిల్మ్స్ పత్రికకు సంపాదకులు మరియు [[తెలుగు సినిమా]] [[దర్శకుడు]]<ref name="Burt2007">{{cite book|last=Burt|first=Richard|title=Shakespeares after Shakespeare: an encyclopedia of the Bard in mass media and popular culture|url=http://books.google.com/books?id=Az8gAQAAIAAJ|accessdate=7 April 2012|year=2007|publisher=Greenwood Press|isbn=9780313331176|page=195}}</ref> ఆయన బొమ్మరిల్లు, విజయ, నీలిమ పత్రికలను సంపాదకత్వం వహించి నడిపాడు. ఆయన అనేక ఏక్షన్ చిత్రాలకు దర్శకత్వం వహించారు. వాటిలో [[మగమహారాజు]], [[ఖైదీ నెం. 786|ఖైదీ నెంబరు 786]] మరియు [[మగధీరుడు]] ముఖ్యమైనవి.

==వ్యక్తిగత జీవితం==
==వ్యక్తిగత జీవితం==
ఆయన [[1936]] [[సెప్టెంబరు 22]] న సీతారామస్వామి, లీలావతి దంపతులకు [[ఏలూరు]]కు దగ్గరలో కల [[చాటపర్రు]] గ్రామంలో జన్మించారు. ఆయన [[గణిత శాస్త్రం]]<nowiki/>లో బి.ఎ డిగ్రీని ఏలూరు లోని సి.ఆర్.ఆర్ కళాశాలలో చేసారు. చిత్రసీమలోనికి రావడానికి పూర్వం ఆయన విజయ, బొమ్మరిల్లు, నీలిమ పత్రికలకు సంపాదకునిగా పనిచేసారు.<ref>[http://www.telugucinema.com/c/publish/stars/vijayabapineedu_interview.php Stars : Star Interviews : Exclusive : Interview with Vijayabapineedu<!-- Bot generated title -->]</ref><ref>[http://www.imdb.com/name/nm0044658/ Vijaya Baapineedu - IMDb<!-- Bot generated title -->]</ref>
ఆయన [[1936]] [[సెప్టెంబరు 22]] న సీతారామస్వామి, లీలావతి దంపతులకు [[ఏలూరు]]కు దగ్గరలో కల [[చాటపర్రు]] గ్రామంలో జన్మించాడు. ఆయన [[గణిత శాస్త్రం]]<nowiki/>లో బి.ఎ డిగ్రీని ఏలూరు లోని సి.ఆర్.ఆర్ కళాశాలలో చేసాడు. చిత్రసీమలోనికి రావడానికి పూర్వం ఆయన విజయ, బొమ్మరిల్లు, నీలిమ పత్రికలకు సంపాదకునిగా పనిచేసాడు.<ref>[http://www.telugucinema.com/c/publish/stars/vijayabapineedu_interview.php Stars : Star Interviews : Exclusive : Interview with Vijayabapineedu<!-- Bot generated title -->]</ref><ref>[http://www.imdb.com/name/nm0044658/ Vijaya Baapineedu - IMDb<!-- Bot generated title -->]</ref>


== సినిమారంగ ప్రస్థానం ==
== సినిమారంగ ప్రస్థానం ==
సినీప్రస్థానంలో 22 సినిమాలకు దర్శకత్వం వహించిన బాపినీడు ఎక్కువగా [[చిరంజీవి]] (గ్యాంగ్‌లీడర్‌, ఖైదీ నం.786, బిగ్‌బాస్‌, మగధీరుడు, పట్నం వచ్చిన పతివ్రతలు, మహానగరంలో మాయగాడు), [[శోభన్ బాబు]] నటించిన చిత్రాలకు దర్శకత్వం చేశారు. నటుడు [[ఘట్టమనేని కృష్ణ|కృష్ణ]]తో కృష్ణ గారడీ, [[రాజేంద్ర ప్రసాద్ (నటుడు)|రాజేంద్ర ప్రసాద్‌]]తో వాలుజెడ తోలు బెల్టు, దొంగ కోళ్లు, సీతాపతి చలో తిరుపతి సినిమాలు తీశారు.
సినీప్రస్థానంలో 22 సినిమాలకు దర్శకత్వం వహించిన బాపినీడు ఎక్కువగా [[చిరంజీవి]] (గ్యాంగ్‌లీడర్‌, ఖైదీ నం.786, బిగ్‌బాస్‌, మగధీరుడు, పట్నం వచ్చిన పతివ్రతలు, మహానగరంలో మాయగాడు), [[శోభన్ బాబు]] నటించిన చిత్రాలకు దర్శకత్వం చేశాడు. నటుడు [[ఘట్టమనేని కృష్ణ|కృష్ణ]]తో కృష్ణ గారడీ, [[రాజేంద్ర ప్రసాద్ (నటుడు)|రాజేంద్ర ప్రసాద్‌]]తో వాలుజెడ తోలు బెల్టు, దొంగ కోళ్లు, సీతాపతి చలో తిరుపతి సినిమాలు తీశాడు.


=== సినిమాలు ===
=== సినిమాలు ===
పంక్తి 48: పంక్తి 49:


== మరణం ==
== మరణం ==
విజయ బాపినీడు 2019, ఫిబ్రవరి 12న [[హైదరాబాద్‌]]లోని తన స్వగృహంలో అనారోగ్యంతో కన్నుమూశారు.<ref name="ప్రముఖ దర్శక నిర్మాత విజయ బాపినీడు కన్నుమూత">{{cite news |last1=సాక్షి |first1=సినిమా |title=ప్రముఖ దర్శక నిర్మాత విజయ బాపినీడు కన్నుమూత |url=https://www.sakshi.com/news/movies/tollywood-senior-director-and-producer-vijaya-bapineedu-passed-away-1160409 |accessdate=12 February 2019 |date=12 February 2019 |archiveurl=https://web.archive.org/web/20190212055853/https://www.sakshi.com/news/movies/tollywood-senior-director-and-producer-vijaya-bapineedu-passed-away-1160409 |archivedate=12 February 2019}}</ref>
విజయ బాపినీడు 2019, ఫిబ్రవరి 12న [[హైదరాబాద్‌]]లోని తన స్వగృహంలో అనారోగ్యంతో మరణించాడు.<ref name="ప్రముఖ దర్శక నిర్మాత విజయ బాపినీడు కన్నుమూత">{{cite news |last1=సాక్షి |first1=సినిమా |title=ప్రముఖ దర్శక నిర్మాత విజయ బాపినీడు కన్నుమూత |url=https://www.sakshi.com/news/movies/tollywood-senior-director-and-producer-vijaya-bapineedu-passed-away-1160409 |accessdate=12 February 2019 |date=12 February 2019 |archiveurl=https://web.archive.org/web/20190212055853/https://www.sakshi.com/news/movies/tollywood-senior-director-and-producer-vijaya-bapineedu-passed-away-1160409 |archivedate=12 February 2019}}</ref>


==మూలాలు==
==మూలాలు==

06:07, 12 ఫిబ్రవరి 2019 నాటి కూర్పు

విజయ బాపినీడు
జననం
గుట్ట బాపినీడు చౌదరి

(1936-09-22) 1936 సెప్టెంబరు 22 (వయసు 87)
ఆంధ్ర ప్రదేశ్, భారతదేశం
వృత్తిసినిమా దర్శకులు
పత్రికా సంపాదకులు
క్రియాశీల సంవత్సరాలు1981-
తల్లిదండ్రులుసీతారామస్వామి, లీలావతి

విజయ బాపినీడు (గుత్తా బాపినీడు చౌదరి) (సెప్టెంబరు 22, 1936 - ఫిబ్రవరి 12, 2019) చిత్రపరిశ్రమలో "విజయ బాపినీడు"గా సుప్రసిద్ధుడు. ఆయన ఇండియన్ ఫిల్మ్స్ పత్రికకు సంపాదకులు మరియు తెలుగు సినిమా దర్శకుడు[1] ఆయన బొమ్మరిల్లు, విజయ, నీలిమ పత్రికలను సంపాదకత్వం వహించి నడిపాడు. ఆయన అనేక ఏక్షన్ చిత్రాలకు దర్శకత్వం వహించారు. వాటిలో మగమహారాజు, ఖైదీ నెంబరు 786 మరియు మగధీరుడు ముఖ్యమైనవి.

వ్యక్తిగత జీవితం

ఆయన 1936 సెప్టెంబరు 22 న సీతారామస్వామి, లీలావతి దంపతులకు ఏలూరుకు దగ్గరలో కల చాటపర్రు గ్రామంలో జన్మించాడు. ఆయన గణిత శాస్త్రంలో బి.ఎ డిగ్రీని ఏలూరు లోని సి.ఆర్.ఆర్ కళాశాలలో చేసాడు. చిత్రసీమలోనికి రావడానికి పూర్వం ఆయన విజయ, బొమ్మరిల్లు, నీలిమ పత్రికలకు సంపాదకునిగా పనిచేసాడు.[2][3]

సినిమారంగ ప్రస్థానం

సినీప్రస్థానంలో 22 సినిమాలకు దర్శకత్వం వహించిన బాపినీడు ఎక్కువగా చిరంజీవి (గ్యాంగ్‌లీడర్‌, ఖైదీ నం.786, బిగ్‌బాస్‌, మగధీరుడు, పట్నం వచ్చిన పతివ్రతలు, మహానగరంలో మాయగాడు), శోభన్ బాబు నటించిన చిత్రాలకు దర్శకత్వం చేశాడు. నటుడు కృష్ణతో కృష్ణ గారడీ, రాజేంద్ర ప్రసాద్‌తో వాలుజెడ తోలు బెల్టు, దొంగ కోళ్లు, సీతాపతి చలో తిరుపతి సినిమాలు తీశాడు.

సినిమాలు

మరణం

విజయ బాపినీడు 2019, ఫిబ్రవరి 12న హైదరాబాద్‌లోని తన స్వగృహంలో అనారోగ్యంతో మరణించాడు.[4]

మూలాలు

  1. Burt, Richard (2007). Shakespeares after Shakespeare: an encyclopedia of the Bard in mass media and popular culture. Greenwood Press. p. 195. ISBN 9780313331176. Retrieved 7 April 2012.
  2. Stars : Star Interviews : Exclusive : Interview with Vijayabapineedu
  3. Vijaya Baapineedu - IMDb
  4. సాక్షి, సినిమా (12 February 2019). "ప్రముఖ దర్శక నిర్మాత విజయ బాపినీడు కన్నుమూత". Archived from the original on 12 February 2019. Retrieved 12 February 2019.

ఇతర లింకులు