ప్రభ (నటి): కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
Rajasekhar1961 (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
|||
పంక్తి 1: | పంక్తి 1: | ||
'''ప్రభ''' [[తెలుగు సినిమా|తెలుగు సినీ]] తార, ప్రముఖ నర్తకి. ఈమె అసలు నామధేయము ''కోటి సూర్య ప్రభ''. ఈమె 1974లో విడుదలైన ''[[భూమి కోసం]]'' సినిమాతో సినీరంగప్రవేశం చేసింది. అయితే ''[[నీడలేని ఆడది]]'' ఈమె విడుదలైన తొలి సినిమా. |

||
ప్రభ బాల్యము నుండే [[కూచిపూడి (నృత్యము)|కూచిపూడి]] నృత్యములో శిక్షణ పొందినది. ఈమె కూచిపూడి ఆర్ట్ అకాడమీలో చేరి ప్రముఖ నాట్యాచార్యుడు [[వెంపటి చిన సత్యం]] వద్ద శిక్షణ పొందినది<ref>http://www.spmenter.com/aahaarya/Dancers.htm</ref>. దక్షిణ భారత భాషలలో 150కి పైగా సినిమాలలో నటించిన ప్రభ, సినిమాల నుండి విరమించుకొని పూర్తి సమయం శాస్త్రీయ నృత్యానికి అంకితమైనది. |

పంక్తి 47: | పంక్తి 46: | ||
*[[మంచి మనసు]] |
*[[మంచి మనసు]] |
||
*[[మరో సీత కథ]] |
*[[మరో సీత కథ]] |
||
*[[వీరబ్రహ్మేంద్రస్వామి చరిత్ర]] |
|||
==మూలాలు== |
==మూలాలు== |
09:21, 18 మార్చి 2008 నాటి కూర్పు
ప్రభ తెలుగు సినీ తార, ప్రముఖ నర్తకి. ఈమె అసలు నామధేయము కోటి సూర్య ప్రభ. ఈమె 1974లో విడుదలైన భూమి కోసం సినిమాతో సినీరంగప్రవేశం చేసింది. అయితే నీడలేని ఆడది ఈమె విడుదలైన తొలి సినిమా. ప్రభ బాల్యము నుండే కూచిపూడి నృత్యములో శిక్షణ పొందినది. ఈమె కూచిపూడి ఆర్ట్ అకాడమీలో చేరి ప్రముఖ నాట్యాచార్యుడు వెంపటి చిన సత్యం వద్ద శిక్షణ పొందినది[1]. దక్షిణ భారత భాషలలో 150కి పైగా సినిమాలలో నటించిన ప్రభ, సినిమాల నుండి విరమించుకొని పూర్తి సమయం శాస్త్రీయ నృత్యానికి అంకితమైనది. ఈమె భర్త రమేష్ బాబు1999 సెప్టెంబర్ 1న మరణించాడు[2]. ఆ తరువాత ప్రభ తిరిగి సినిమాలలో నటించటం ప్రారంభించింది. 2003లో విడుదలైన ఆర్.నారాయణమూర్తి చిత్రం వేగుచుక్కలు సినిమాలో తన నటనకు ప్రభకు 2003 నంది బహుమతులలో ప్రత్యేక జ్యూరీ అవార్డు అందుకొన్నది[3].
చిత్ర సమాహారం
- ఆడదంటే అలుసా
- ఆమెకథ
- ఆత్మ బంధువులు
- అక్కమొగుడు చెల్లెలి కాపురం
- అత్తవారిల్లు
- చిలిపి కృష్ణుడు
- దేవతలారా దీవించండి
- ధర్మం దారి తప్పితే
- గంధర్వ కన్య (1979 సినిమా)
- గీత సంగీత
- ఇదెక్కడి న్యాయం
- ఇల్లాలి ముచ్చట్లు
- ఇల్లంతా సందడి
- ఇంటింటి రామాయణం
- కొంటెమొగుడు పెంకిపెళ్ళాం
- కోరికలే గుర్రాలైతే
- సీతాపతి సంసారం
- స్నేహమేరా జీవితం
- మహాకవి క్షేత్రయ్య
- నీడలేని ఆడది
- నేను – మా ఆవిడ
- ఒకే రక్తం
- జగన్మోహిని
- జీవితమే ఒక నాటకం
- రాధమ్మ మొగుడు
- రగిలేగుండెలు
- రాముడు-రంగడు
- మాయాబజార్ (1995 సినిమా)
- పెళ్ళిళ్ళ పేరయ్య
- ప్రచండ భారవి
- పార్వతీ పరమేశ్వరులు
- పగబట్టిన సింహం
- పెద్దిల్లు చిన్నిల్లు
- దాన వీర శూర కర్ణ
- స్వర్గానికి నిచ్చెనలు
- స్వర్గసీమ
- తల్లే చల్లని దైవం
- వందేమాతరం (1982 సినిమా)
- మన ఊరి మారుతి
- మంచి మనసు
- మరో సీత కథ
- వీరబ్రహ్మేంద్రస్వామి చరిత్ర
మూలాలు
- ↑ http://www.spmenter.com/aahaarya/Dancers.htm
- ↑ http://www.idlebrain.com/movie/archive/eventlist2.html
- ↑ http://www.filmchamber.com/tmpl.asp?it=nwsep29b
బయటి లింకులు
- ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో ప్రభ పేజీ