మాలిని: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పంక్తి 21: పంక్తి 21:


===గ్రహించగలరు===
===గ్రహించగలరు===
* సాధారణంగా ఇది అశ్వాసాంత పద్యాలలో ఉపయోగిస్తారు.
* సాధారణంగా ఇది ఆశ్వాసాంత పద్యాలలో ఉపయోగిస్తారు.

14:10, 28 డిసెంబరు 2008 నాటి కూర్పు

పద్య విశేషాలు
వృత్తాలు
ఉత్పలమాల, చంపకమాల
మత్తేభం, శార్దూలం
తరళం, తరలము
తరలి, మాలిని
మత్తకోకిల
స్రగ్ధర, మహాస్రగ్ధర
ఇంద్రవజ్రము, ఉపేంద్రవజ్రము
లయగ్రాహి, లయవిభాతి
జాతులు
కందం, ద్విపద
తరువోజ
అక్కరలు
ఉప జాతులు
తేటగీతి
ఆటవెలది
సీసము

మాలిని

ఉదాహరణ 1

దివిజరిపువిదారీ! దేవలోకోపకారీ!

భువనభర నివారీ! పుణ్యరాక్షానుసారీ!

ప్రవిమలశుభమూర్తీ! బంధుపోషసవర్తీ!

ధవళ బహుళ కీర్తీ! ధర్మ నిత్యానువర్తీ!

లక్షణములు

  • పాదాలు : 4
  • ప్రతి పాదంలోని గణాలు : న న గ గ | ర ర గ |
  • యతి : 9వ అక్షరము
  • ప్రాస: కలదు

నడక

  • నన నానా నాననా నానన నా

ఉదాహరణ 2

గ్రహించగలరు

  • సాధారణంగా ఇది ఆశ్వాసాంత పద్యాలలో ఉపయోగిస్తారు.
"https://te.wikipedia.org/w/index.php?title=మాలిని&oldid=369346" నుండి వెలికితీశారు