ఇలియానా: కూర్పుల మధ్య తేడాలు
Veera Narayana (చర్చ | రచనలు) ముఖ్యసవరణలు చేయబడ్డాయి |
Veera Narayana (చర్చ | రచనలు) ముఖ్యసవరణలు చేయబడ్డాయి |
||
పంక్తి 61: | పంక్తి 61: | ||
|- |
|- |
||
|2012 || ''[[దేవుడు చేసిన మనుషులు (2012 సినిమా)|దేవుడు చేసిన మనుషులు]]'' || ఇలియానా || రవితేజ || |
|2012 || ''[[దేవుడు చేసిన మనుషులు (2012 సినిమా)|దేవుడు చేసిన మనుషులు]]'' || ఇలియానా || రవితేజ || |
||
|} |
|||
===తమిళం=== |
|||
{| class="wikitable sortable" class="wikitable" |
|||
|- style="background:#ccc; text-align:center;" |
|||
! సంవత్సరం |
|||
! చిత్రం |
|||
! పాత్ర |
|||
! కథానాయకుడు |
|||
! ఇతర విశేషాలు |
|||
|- |
|||
|2006 || ''కేడి'' || ఆర్తి || రవికృష్ణ || తెలుగులో "జాదూ" అనే పేరుతో అనువదించబడింది |
|||
|- |
|||
|2006 || ''నన్బన్'' || రియా || విజయ్ || తెలుగులో "స్నేహితుడు" అనే పేరుతో అనువదించబడింది |
|||
|} |
|||
===కన్నడ=== |
|||
{| class="wikitable sortable" class="wikitable" |
|||
|- style="background:#ccc; text-align:center;" |
|||
! సంవత్సరం |
|||
! చిత్రం |
|||
! పాత్ర |
|||
! కథానాయకుడు |
|||
! ఇతర విశేషాలు |
|||
|- |
|||
|2010 || ''హుదుగ హుదుగి'' || || || ఒక గానంలో ప్రత్యేక నృత్యం |
|||
|} |
|||
===హిందీ=== |
|||
{| class="wikitable sortable" class="wikitable" |
|||
|- style="background:#ccc; text-align:center;" |
|||
! సంవత్సరం |
|||
! చిత్రం |
|||
! పాత్ర |
|||
! కథానాయకుడు |
|||
! ఇతర విశేషాలు |
|||
|- |
|||
|2012 || ''బర్ఫీ'' || శృతి ఘోష్ || రణబీర్ కపూర్ || '''విజేత''', ఫిలింఫేర్ అవార్డ్ - ఉత్తమ నూతన నటి<br>పేర్కొనబడింది, ఫిలింఫేర్ అవార్డ్ - ఉత్తమ సహాయనటి |
|||
|- |
|||
|2013 || ''ఫటా పోస్టర్ నిక్లా హీరో'' || || షాహిద్ కపూర్ || |
|||
|} |
|} |
||
15:15, 1 ఏప్రిల్ 2013 నాటి కూర్పు
ఇలియానా డిక్రుజ్ | |
మార్చి 26, 2013న జరిగిన ల్యాక్మే వారి ఫ్యాషన్ వీకులో ఇలియానా | |
జన్మ నామం | ఇలియానా డిక్రుజ్ |
జననం | ముంబాయి, భారతదేశం | 1987 ఆగస్టు 19
వెబ్సైటు | ileanaonline.com |
ప్రముఖ పాత్రలు | దేవదాసు (2005) పోకిరి (2006) కేడి (తమిళ సినిమా) (2006) |
ఇలియానా డిక్రుజ్ (Ileana D'Cruz) (జ. ఆగష్టు 19, 1987[1] ముంబాయి [2]) తెలుగు సినిమా నటీమణి.
సినీ జీవితం
ఇలియానా వై.వి.యస్.చౌదరి దర్శకత్వము వహించిన దేవదాసు చిత్రముతో తెలుగు చిత్రరంగ ప్రవేశము చేసింది. ఈ చిత్రములో నూతన నటుడు రామ్ సరసన నటించింది. ఈమె ఒక తమిళ చిత్రములో కూడా నటించింది. ఒక హిందీ చిత్రములో నటించడానికి ఇటీవలే ఒప్పందం కుదుర్చుకున్నది.
వ్యక్తిగత జీవితం
ఇలియానా పుట్టి పెరిగింది ముంబాయిలో ప్రస్తుతం గోవాలో నివసిస్తున్నది. సినిమాలలోకి రాకముందు కొంతకాలముపాటు ఇలియానా వ్యాపార ప్రకటనలకు మోడలింగ్ చేసింది. ఈమెకు ముగ్గులు సోదరీమణులు, ఇద్దరు సోదరులు ఉన్నారు. ఇలియానా అనే గ్రీకు పేరు ఈమెకు తన తండ్రి పెట్టిన పేరు. తల్లితండ్రులది లవ్ మ్యారేజ్. మదర్ ముస్లిం, ఫాదర్ కేథలిక్ క్రిస్టియన్. ఇంట్లో ఇద్దరు దేవుళ్లకు పూజలు జరిగేవి. అయితే ఏ విషయంలోనూ ఇద్దరూ గొడవ పడకపోవడం విశేష మంటుంది ఇలియాన.
నటించిన చిత్రాలురం
తెలుగు
సంవత్సరం | చిత్రం | పాత్ర | కథానాయకుడు | ఇతర విశేషాలు |
---|---|---|---|---|
2006 | దేవదాసు | భానుమతి | రామ్ | విజేత, ఫిలింఫేర్ అవార్డ్ సౌత్ - ఉత్తమ నూతన నటి |
2006 | పోకిరి | శృతి | మహేశ్ బాబు | |
2006 | ఖతర్నాక్ | నక్షత్ర | రవితేజ | |
2006 | రాఖీ | త్రిపుర | జూనియర్ ఎన్.టి.ఆర్. | |
2007 | మున్నా | నిధి | ప్రభాస్ | |
2007 | ఆట | సత్య | సిద్దార్థ్ | |
2008 | జల్సా | భాగ్యమతి | పవన్ కళ్యాణ్ | పేర్కొనబడింది, ఫిలింఫేర్ అవార్డ్ సౌత్ - ఉత్తమ నటి |
2008 | భలే దొంగలు | జ్యోతి | తరుణ్ కుమార్ | |
2009 | కిక్ | నైన | రవితేజ | పేర్కొనబడింది, ఫిలింఫేర్ అవార్డ్ సౌత్ - ఉత్తమ నటి |
2009 | రెచ్చిపో | కృష్ణవేణి | నితిన్ | |
2009 | సలీమ్ | సత్యవతి | మంచు విష్ణు | |
2011 | శక్తి | ఐశ్వర్య | జూనియర్ ఎన్.టి.ఆర్. | |
2011 | నేను నా రాక్షసి | మీనాక్షి శ్రావ్య |
దగ్గుబాటి రానా | ద్విపాత్రాభినయం |
2012 | జులాయి | మధు | అల్లు అర్జున్ | |
2012 | దేవుడు చేసిన మనుషులు | ఇలియానా | రవితేజ |
తమిళం
సంవత్సరం | చిత్రం | పాత్ర | కథానాయకుడు | ఇతర విశేషాలు |
---|---|---|---|---|
2006 | కేడి | ఆర్తి | రవికృష్ణ | తెలుగులో "జాదూ" అనే పేరుతో అనువదించబడింది |
2006 | నన్బన్ | రియా | విజయ్ | తెలుగులో "స్నేహితుడు" అనే పేరుతో అనువదించబడింది |
కన్నడ
సంవత్సరం | చిత్రం | పాత్ర | కథానాయకుడు | ఇతర విశేషాలు |
---|---|---|---|---|
2010 | హుదుగ హుదుగి | ఒక గానంలో ప్రత్యేక నృత్యం |
హిందీ
సంవత్సరం | చిత్రం | పాత్ర | కథానాయకుడు | ఇతర విశేషాలు |
---|---|---|---|---|
2012 | బర్ఫీ | శృతి ఘోష్ | రణబీర్ కపూర్ | విజేత, ఫిలింఫేర్ అవార్డ్ - ఉత్తమ నూతన నటి పేర్కొనబడింది, ఫిలింఫేర్ అవార్డ్ - ఉత్తమ సహాయనటి |
2013 | ఫటా పోస్టర్ నిక్లా హీరో | షాహిద్ కపూర్ |
మూలాలు
- ↑ "Ileana - chitchat". Idlebrain. Retrieved 2 November.
{{cite web}}
: Check date values in:|accessdate=
(help); External link in
(help); Unknown parameter|work=
|accessyear=
ignored (|access-date=
suggested) (help) - ↑ "Ileana - interview". Ragalahari. Retrieved 2 November.
{{cite web}}
: Check date values in:|accessdate=
(help); External link in
(help); Unknown parameter|work=
|accessyear=
ignored (|access-date=
suggested) (help)