అలీనోద్యమం
వికీపీడియా నుండి
రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ప్రపంచంలో రెండు బలీయమైన సైనిక కూటములు ఏర్పడ్డాయి. ఇవి వర్ధమాన దేశాలపై తమ తమ కూటములలో చేరాలని ఒత్తిడి చెయ్యడంతో ప్రచ్ఛన్న యుద్ధ పరిస్థితి నెలకొన్నది. ఈ ఒత్తిడులకు లొంగకుండా అభివృద్ధి చెందుతున్న మరియు చిన్న దేశాల సమైక్య స్వరంగా అలీనోద్యమం (Non-Aligned Movement) ఆవిర్భవించింది.
సమావేశాలు [మార్చు]
అలీన దేశాల శిఖరాగ్ర సమావేశాలు ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. దీనిలో ఆయా దేశాల అధికార ప్రతినిధులు పాల్గొని విస్తృతంగా చర్చించి సమస్యలను పరిష్కరించుకుంటారు.[1]
దస్త్రం:NAM Identificador.jpg
Logo of the Sharm El Sheikh Summit, 2009
- బెల్ గ్రేడ్, యుగోస్లేవియా - September 1–6, 1961
- కైరో, ఈజిప్టు - October 5–10, 1964
- లుసాకా, జాంబియా - September 8–10, 1970
- మూస:Country data ALG అల్జియర్స్, September 5–9, 1973
- కొలంబో, శ్రీలంక August 16–19, 1976
- హవానా, క్యూబా - September 3–9, 1979
న్యూఢిల్లీ, భారతదేశం - March 7–12, 1983- మూస:Country data ZWE హరారే, September 1–6, 1986
- బెల్ గ్రేడ్, యుగోస్లేవియా - September 4–7, 1989
- జకార్తా, ఇండోనేషియా - September 1–6, 1992
- మూస:Country data COL Cartagena de Indias, October 18–20, 1995
- డర్బన్, దక్షిణ ఆఫ్రికా - September 2–3, 1998
- కౌలాలంపూర్, మలేషియా - February 20–25, 2003
- హవానా, క్యూబా - September 15–16, 2006
- Sharm El Sheikh, ఈజిప్టు - July 11–16, 2009
- బాలి, ఇండోనేషియా - May 23-27, 2011
బెల్ గ్రేడ్, September 1-7, 2011[2]
ప్రస్తుత సభ్యులు [మార్చు]
అలీనోద్యమంలోని ప్రస్తుత సభ్యులు : [3]
ఆఫ్ఘనిస్తాన్
అల్జీరియా
అంగోలా
ఆంటిగ్వా & బార్బుడా
అజర్బైజాన్
బహామాస్
బహ్రయిన్
బంగ్లాదేశ్
బార్బడోస్
బెలారస్
బెలిజ్
బెనిన్
భూటాన్
బొలీవియా
బోత్సువానా
Burma (Myanmar)
బ్రూనై
బర్కీనా ఫాసో
బురుండి
కంబోడియా
కామెరూన్
కేప్ వర్డి
సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్
ఛాద్
చిలీ
కొలంబియా
కొమొరోస్- మూస:Country data Congo
ఐవరీ కోస్ట్
క్యూబా
కాంగో-కిన్షాషా
జిబౌటి
డొమినికా
డొమినికన్ రిపబ్లిక్
ఈక్వడార్
ఈజిప్ట్
ఈక్వటోరియల్ గునియా
ఎరిట్రియా
ఇథియోపియా
ఫిజీ
గబాన్
గాంబియా
ఘనా
గ్రెనడా
గ్వాటెమాలా
గినియా
గినియా-బిస్సావు
గయానా
హైతీ
{{{shortname alias}}}
భారత్
ఇండొనీషియా
ఇరాన్
ఇరాక్
జమైకా
జోర్డాన్
కెన్యా
కువైట్
లావోస్
లెబనాన్
లెసోతో
లైబీరియా
లిబ్యా
మడగాస్కర్
మలావి
మలేషియా
మాల్దీవులు
మాలి
మారిటేనియా
మారిషస్
మంగోలియా
మొరాకో
మొజాంబిక్
నమీబియా
నేపాల్
నికరాగ్వా
నైజర్
నైజీరియా
ఉత్తర కొరియా
ఒమన్
పాకిస్తాన్
పాలస్తీనా
పనామా
పపువా న్యూగినియా
పెరూ
ఫిలిప్పీన్స్
కతర్
రవాండా
సెయింట్ లూసియా
సెయింట్ కిట్స్ & నెవిస్
సెయింట్ విన్సెంట్ & గ్రెనడీన్స్
సావొటోమ్ & ప్రిన్సిపె
సౌదీ అరేబియా
సెనెగల్
సీషెల్లిస్
సియెర్రా లియోన్
సింగపూర్
సొమాలియా
దక్షిణ ఆఫ్రికా
శ్రీ లంక
సూడాన్
సూరీనామ్
స్వాజీలాండ్
సిరియా
టాంజానియా
థాయిలాండ్
టిమోర్-లెస్టె
టోగో
ట్రినిడాడ్ & టొబాగో
ట్యునీషియా
తుర్క్‌మెనిస్తాన్
ఉగాండా
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్
ఉజ్బెకిస్తాన్
వనువాటు
వెనిజ్వెలా
వియత్నాం
యెమెన్
జాంబియా
జింబాబ్వే
మూలాలు [మార్చు]
- ↑ XV Summit of the Non-Aligned Movement, Sharm El Sheikh, 11-16 July 2009: Previous Summits
- ↑ NAM meeting on 5-6 September in Belgrade
- ↑ ఉదహరింపు పొరపాటు: సరైన
<ref>కాదు;membersఅనే పేరుగల ref లకు పాఠ్యమేమీ ఇవ్వలేదు