శ్రీ రామకృష్ణ ప్రభ

వికీపీడియా నుండి

శ్రీ రామకృష్ణ ప్రభ[1] రామకృష్ణ మఠము వారి ప్రసిద్దమైన ఆధ్యాత్మిక మాసపత్రిక. జ్ఞాన, భక్తి, కర్మల గురించిన మంచి సమాచారమును, వారి సేవల సమాచారము అందించే ఈ పత్రిక 2007 జనవరి నుండి హైదరాబాదు నుండి వెలువడుతున్నది. అప్పటినుండి పాత సంచికలు అంతర్జాలంలో అందుబాటులోవున్నాయి.

హైదరాబాదులో గల రామకృష్ణ మఠం ప్రచురాణలయము
పత్రిక ముఖ చిత్రము
నూతన పత్రిక కొరకు ఒక ప్రకటన

విషయ సూచిక

[మార్చు] ప్రారంభము

తెలుగు పత్రిక 63 ఏళ్ల పాటు చెన్నయినుండి ప్రచురించబడింది. 2007 జనవరి లో హైదరాబాదు నుండి ప్రచురణ ప్రారంభమైంది.

[మార్చు] ప్రస్థానము, మార్పులు

మొదలు కల సంచికకు ఇప్పటి సంచికకు మద్య అనేక మార్పులు చేసారు. ఒకే రంగుతో ప్రీంటింగ్ మొదలెట్టి ఇప్పటి సంచికకు అత్యంత నాణ్యమైన పేపరుతో అన్ని రంగులలో అందిస్తున్నారు. సంచికలో ఇప్పటి వ్యాసాలు, విశేషాలు ఈ విధంగా ఉన్నాయి.

  • ధీరవాణి

స్వామి వివేకానంద స్పూర్తి వచనాల నుండి వెలువడుతున్న వ్యాసాలు

  • మహనీయుల జీవితాల్లో మధురఘట్టాలు

చరిత్ర పుటల్లో స్థానం కల్పించుకొన్న పలువురి చరిత్రల వ్యాసాలు

[మార్చు] సంపాదకులు

  • స్వామి పరిజ్ఞేయానంద

[మార్చు] నిర్వహక సంపాదకులు

[మార్చు] ఇతర విశేషాలు

  • ఈ పత్రికను మఠంలో ఆంగ్లము నేర్చుకోడానికి వచ్చే విధ్యార్దులకు ఐదు రూపాయలకే అందచేస్తున్నారు.
  • పత్రికను అన్ని రంగులలో అత్యంత మన్నికైన పేపరుపై ముద్రిస్తున్నారు.
  • యువతకు ఉపయోగపడు వ్యాసాల కొరకు పత్రికలో పేజీలను పెంచారు.

[మార్చు] పత్రిక చిరునామా

  • రామకృష్ణ మఠం, దోమలగూడ (ఇందిరాపార్కు ఎదుట) హైదరాబాదు. 500029
  • ఇ మెయిలు - sriramakrishnaprabha@gmail.com


[మార్చు] మూలాలు

వ్యక్తిగత పరికరాలు
నేంస్పేసులు

వైవిధ్యాలు
పేజీకి సంభందించిన లింకులు
చర్యలు
మార్గదర్శకము
పరస్పరక్రియ
పరికరాల పెట్టె