ఆంధ్రభూమి

వికీపీడియా నుండి

ఆంధ్రభూమి తెలుగు పత్రిక మద్రాసు నుండి 1932 సంవత్సరంలో ప్రారంభించబడినది. దీనికి ఆండ్ర శేషగిరిరావు సంపాదకులు. ప్రస్తుతం ఇది దినపత్రిక మరియు వారపత్రిక గా ప్రచురించబడుతున్నాయి. వీటి అధిపతి దక్కన్ క్రానికల్ హోల్డింగ్స్ లిమిటెడ్ అనే ప్రైవేటు సంస్థ.

ఆంధ్రభూమి చిహ్నం


[మార్చు] ఆంధ్రభూమి సచిత్ర వారపత్రిక

ఆంధ్రభూమి వారపత్రిక ప్రస్తుతం (2009 సంవత్సరంలో) 32వ సంపుటి నడుస్తుంది. దీని ఎడిటర్ టి.వెంకట్రామ్ రెడ్డి మరియు న్యూస్ ఎడిటర్ ఎ.ఎస్.లక్ష్మి.

[మార్చు] శీర్షికలు

  • సంపాదకీయం : ఎ.ఎస్.లక్ష్మి
  • మనకి 'లా" : రాజేందర్ మంగారి
  • రుధిర జ్యోత్స్న ధారావాహిక : కె.ప్రవీణరెడ్డి
  • తీయని మోసం ధారావాహిక : కె.కె.భాగ్యశ్రీ, ఆంధ్రభూమి వారపత్రిక నవలల పోటీలో ఎంపికైన ధ్రిల్లింగ్ సీరియల్.
  • వాసవసజ్జిక ధారావాహిక : నందిరాజు పద్మలతాజయరాం, ఆంధ్రభూమి వీక్లీ నవలల పోటీలో ఎంపికైన రచన.
  • శ్రీఆంజనేయం ధారావాహిక : డా.టి.కళ్యాణీసచ్చిదానందం
  • జోక్ బాక్స్ : సత్యమూర్తి
  • అడల్ట్స్ ఓన్లీ కథ
  • ఆలోకనం : వి.యస్.రమాదేవి
  • పవర్ పాలిటిక్స్
  • ముత్యాల ముగ్గులు
  • ఎ.బి.సి. (ఆంధ్రభూమి సినిమా) పజిల్
  • చూడాలనివుంది : పడక్కుర్చీలో ప్రపంచయానం
  • ఆలయ దర్శనం
  • అదిగో దెయ్యం : దుర్గాప్రసాద్ సర్కార్
  • అందరికీ ఆరోగ్యం
  • గ్రహవాణి
  • బుక్ రివ్యూ
  • గడినుడిగుంచం : నిశాపతి


"http://te.wikipedia.org/w/index.php?title=ఆంధ్రభూమి&oldid=502174" నుండి వెలికితీశారు
వ్యక్తిగత పరికరాలు
నేంస్పేసులు

వైవిధ్యాలు
పేజీకి సంభందించిన లింకులు
చర్యలు
మార్గదర్శకము
పరస్పరక్రియ
పరికరాల పెట్టె