నవ్య

వికీపీడియా నుండి

నవ్య ఆంధ్రజ్యోతి ప్రచురణ విభాగపు వార పత్రిక. 2008 సంవత్సరంలో దీని యొక్క 4 వ సంపుటి నడుస్తున్నది. దీని మేనేజింగ్ డైరెక్టర్ వేమూరి రాధాకృష్ణ మరియు సంపాదకులు ఎ.ఎన్.జగన్నాథ శర్మ.

ప్రతీ పత్రికలో కథలు, ధారావాహికలు కాకుండా కొన్ని శీర్షికలు ప్రచురిస్తున్నారు.

[మార్చు] శీర్షికలు

  • మహాభారతం
  • పడమటి కొండలు: డా.ఎస్.శంకరయ్య - సి.పి.బ్రౌన్ అకాడమీ నవలల పోటీలో ప్రథమ బహుమతి పొందిన నవల.
  • రాగవిపంచి: ఎస్.ఘటికాచలరావు - సి.పి.బ్రౌన్ అకాడమీ నవలల పోటీలో ద్వితీయ బహుమతి పొందిన నవల.
  • ఫ్యామిలీ ఫోటో: పి.చంద్రశేఖర్ ఆజాద్ - సి.పి.బ్రౌన్ అకాడమీ నవలల పోటీలో తృతీయ బహుమతి పొందిన నవల.
  • పొగబండి కథలు: ఓలేటి శ్రీనివసభాను.

అరణి గారి మహా భారతం.

చిట్టి బాబునిర్వహిస్తున్న పాల బువ్వ పిల్లల శీర్షిక పిల్లలకు, పెద్దలకూ చాా ఉపయోగకరంగా ుంటోంది.

తెలుగు పద్యం వెలుగు జిలుగులు పేరుతో పంతుల జోగారావు ప్రతివారం మన తెలుగు సాహిత్యం లోని చక్కని పద్యాలను మంచి4 వివరనలతో ఇస్తున్నారు.

"http://te.wikipedia.org/w/index.php?title=నవ్య&oldid=662266" నుండి వెలికితీశారు
వ్యక్తిగత పరికరాలు
నేంస్పేసులు

వైవిధ్యాలు
పేజీకి సంభందించిన లింకులు
చర్యలు
మార్గదర్శకము
పరస్పరక్రియ
పరికరాల పెట్టె