స్వాతి సపరివార పత్రిక[1] తెలుగు పత్రికా ప్రపంచంలో ఒక నూతన విప్లవాన్ని తీసుకొని వచ్చింది. ఇది 1984 సంవత్సరం ప్రారంభమైనది. దీని ప్రస్థానం విజయవాడ నుండి మొదలైనది. సంపాదకులు వేమూరి బలరామ్. వీరు ఒక విధంగా యువతనూ, గృహిణులనూ, పాత తరాల వారిని ఆకట్టుకొనే రచనలను ప్రచురిస్తూ, 2005 ఆడిట్ బ్యూరో ఆఫ్ సర్క్యులేషన్ ప్రకారం 39.59 లక్షల పాఠకులతో తెలుగులో అత్యధిక సర్క్యులేషన్ కలిగి వున్నది.
[మార్చు] నిర్వహణ వర్గము
[మార్చు] ఇతర విశేషాలు
- ఈ పత్రిక నూతన పోకడలను పోతూనే సాంప్రదాయక వ్యాసాలు, రచనలు అందించింది
- ఈ పత్రిక ద్వారా అనేకానేక రచయితలు వెలుగు చూసారు
- బలరామ్ గారి సంపాదకీయాలు 'స్వాతి చినుకులు' [2] అనే పుస్తకంగా వెలువడ్డాయి,
[మార్చు] ప్రచురితమైన ముఖ్య శీర్షికలు
[మార్చు] పత్రికలో ప్రచురించిన ప్రసిద్ద రచనలు
|
తెలుగు పత్రికలు |
|
| దిన పత్రికలు |
|
|
| వార పత్రికలు |
|
|
| పక్ష పత్రికలు |
|
|
| మాస పత్రికలు |
|
|
| ఆధ్యాత్మిక పత్రికలు |
|
|
| అంతర్జాల పత్రికలు |
|
|
| హాస్య పత్రికలు |
|
|