వార్త (పత్రిక)
వికీపీడియా నుండి
| వార్త | |
|---|---|
| Vaarttha logo | |
| తరహా | ప్రైవేటు |
| స్థాపన | 1996 |
| ప్రధానకేంద్రము | హైదరాబాదు |
| కీలక వ్యక్తులు | గిరీష్ సంఘీ, Founder |
| పరిశ్రమ | Media |
| నినాదము | The largest read Telugu daily on Internet |
| వెబ్ సైటు | www.vaarttha.com |
తెలుగు జాతీయ దినపత్రిక వార్త ఒక ప్రముఖ తెలుగు దినపత్రిక. దీనిని 1997లో ప్రముఖ సంపాదకులు ఎ.బి.కె.ప్రసాద్ కొందరు మిత్రుల సహాయంతో ప్రారంభించారు.
కొంత కాలం తరువాత ఈ పత్రికను ప్రముఖ పారిశ్రామికవేత్త గిరీష్ సంఘీ కొన్నారు. తరువాత నుండి పత్రిక నిరాటంకంగా హైదరాబాదు, విజయవాడ, విశాఖపట్నం, కర్నూలు, కరీంనగర్, మహబూబ్ నగర్, ఖమ్మం, నెల్లూరు, నల్గొండ ప్రచురించబడుతుంది. ప్రస్తుతం ఈ పత్రికకు 12వ సంవత్సరం నడుస్తుంది.
ఎ.బి.కె.ప్రసాద్ సంపాదకత్వం నుంచి తప్పుకొన్న తరువాత కె.రామచంద్రమూర్తిని ఎడిటర్ గా నియమించారు. రామచంద్రమూర్తి 2002 సంవత్సరంలో రాజీనామా చేసి ఆంధ్రజ్యోతి సంపాదకుడుగా వెళ్ళిపోయినప్పుడు టంకశాల అశోక్ తెలుగు వార్త సంపాదకత్వ బాధ్యతలను స్వీకరించారు.
[మార్చు] బయటి లింకులు
|
|||||||||||||||||||||||