హిరమండలం

వికీపీడియా నుండి
(హీరమండలం నుండి దారిమార్పు చెందింది)
  ?హీరమండలం మండలం
శ్రీకాకుళం • ఆంధ్ర ప్రదేశ్
శ్రీకాకుళం జిల్లా పటములో హీరమండలం మండలం యొక్క స్థానము
శ్రీకాకుళం జిల్లా పటములో హీరమండలం మండలం యొక్క స్థానము
అక్షాంశరేఖాంశాలు: 18°40′N 83°57′E / 18.6667, 83.95
కాలాంశం భాప్రాకా (గ్రీ.కా+5:30)
ముఖ్య పట్టణము హీరమండలం
జిల్లా(లు) శ్రీకాకుళం
గ్రామాలు 37
జనాభా
• మగ
• ఆడ
అక్షరాస్యత శాతం
• మగ
• ఆడ
46,204 (2001)
• 22954
• 23250
• 57.15
• 68.63
• 45.83


హీరమండలం, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఒక మండలము. హీరమండలం వంశధార నది ఒడ్డున ఉన్నది. సమీపాన ఉన్న గొట్ట అనే గ్రామం వద్ద వంశధార నదిపై బ్యారేజి నిర్మించారు. దీనినే "గొట్టబ్యారేజీ" అంటారు. ఈ బ్యారేజీలో నీరు ఎక్కువైతే దిగువ ప్రాంతాలకు వదులుతారు. దీనివలన నది ఒడ్డున ఉన్న గ్రామాలు ముంపుకు గురయ్యే ప్రమాదం ఉంది. దీనిని నివారించడానికి ప్రభుత్వం బ్యారేజీకి రెండు కిలోమీటర్లు దూరంలో విశాలమైన ప్రదేశంలో నీటిని నిల్వ ఉంచుటకు రిజర్వాయర్‌ను నిర్మిస్తోంది

మండలంలోని గ్రామాలు [మార్చు]

Srikakulam.jpg

శ్రీకాకుళం జిల్లా మండలాలు

వీరఘట్టం | వంగర | రేగిడి ఆమదాలవలస | రాజాం | గంగువారిసిగడాం | లావేరు | రణస్థలం | ఎచ్చెర్ల | పొందూరు | సంతకవిటి | బూర్జ | పాలకొండ | సీతంపేట | భామిని | కొత్తూరు | హీరమండలం | సరుబుజ్జిలి | ఆమదాలవలస | శ్రీకాకుళం మండలం | గార | పోలాకి | నరసన్నపేట | జలుమూరు | సారవకోట | పాతపట్నం | మెళియాపుట్టి | టెక్కలి | కోటబొమ్మాళి | సంతబొమ్మాళి | నందిగం | వజ్రపుకొత్తూరు | పలాస | మందస | సోంపేట | కంచిలి | కవిటి | ఇచ్ఛాపురం | లక్ష్మీనరసుపేట

"http://te.wikipedia.org/w/index.php?title=హిరమండలం&oldid=834763" నుండి వెలికితీశారు