ఎన్.టి.ఆర్. ఆరోగ్యశాస్త్ర విశ్వవిద్యాలయము
(ఎన్.టి.ఆర్.యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation
Jump to search
![]() | ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. వివరాలకు జాబితా లేదా ఈ వ్యాసపు చర్చా పేజీ చూడండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తొలగించండి. |
![]() | |
నినాదం | వైద్యో నారాయణో హరి |
---|---|
రకం | పబ్లిక్ |
స్థాపితం | 1986 |
ఛాన్సలర్ | శ్రీ ఈ.ఎస్.ఎల్.నరసింహన్ |
వైస్ ఛాన్సలర్ | శ్రీ రవి రాజు |
స్థానం | విజయవాడ, ఆంధ్రప్రదేశ్, భారత దేశము, భారతదేశం |
కాంపస్ | అర్బన్ |
అనుబంధాలు | యుజిసి |
జాలగూడు | ntruhs.ap.nic.in |
డాక్టర్ ఎన్.టి.ఆర్. ఆరోగ్యశాస్త్ర విశ్వవిద్యాలయం (ఎన్.టి.ఆర్.విశ్వవిద్యాలయం ఆఫ్ హెల్త్ సైన్సెస్ ) ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడ నగరంలో ఉంది. ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రీ, సినీ నటుడు అయిన నందమూరి తారక రామారావు పేరు ఈ సంస్థకు పెట్టారు. 1986లో ఆంధ్ర ప్రదేశ్ విశ్వవిద్యాలయం ఆఫ్ హెల్త్ సైన్సెస్ గా ప్రారంభమయిన ఈ విశ్వవిద్యాలయము ఎన్.టి.రామారావు మరణానంతరము ఎన్.టి.ఆర్.విశ్వవిద్యాలయం ఆఫ్ హెల్త్ సైన్సెస్ గా మార్చబడింది. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ దేశంలోనే మొదటి ఆరోగ్య వైద్య విశ్వవిద్యాలయం.
అనుసంధానించిన కళాశాలలు , ఇన్‌స్టిట్యూట్స్[మార్చు]
ప్రభుత్వ కళాశాలలు[మార్చు]
- ఆంధ్ర వైద్య కళాశాల, విశాఖపట్నం
- మహాత్మా గాంధీ మెడికల్ కాలేజ్, సికింద్రాబాద్
- ప్రభుత్వ వైద్య కళాశాల, అనంతపురం
- గుంటూరు వైద్య కళాశాల, గుంటూరు
- కాకతీయ మెడికల్ కాలేజ్, వరంగల్
- కర్నూలు వైద్య కళాశాల, కర్నూలు
- ఉస్మానియా మెడికల్ కాలేజ్, హైదరాబాద్
- రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, శ్రీకాకుళం
- రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, ఆదిలాబాద్
- రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, ఒంగోలు
- రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, కడప
- రంగరాయ మెడికల్ కాలేజ్, కాకినాడ
- సిద్ధార్థ మెడికల్ కాలేజ్, విజయవాడ
- శ్రీ వెంకటేశ్వర మెడికల్ కాలేజ్, తిరుపతి
- నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్, హైదరాబాద్
- ఆర్మీ కాలేజ్ ఆఫ్ డెంటల్ సెన్సైస్, సికింద్రాబాద్
ఉప సంచాలకులు[మార్చు]
ఇప్పటివరకు పనిచేసిన ఉపకులపతుల జాబితా[మార్చు]
ఇప్పటివరకు పనిచేసిన ఉపకులపతులు |
---|
- ప్రొఫెసర్ ఐ. వి. రావు (1986 to 1988)
- ప్రొఫెసర్ ఎల్. సూర్యనారాయణ (1988 to 1994)
- ప్రొఫెసర్ సి. ఎస్. భాస్కరన్ (1994 to 1997)
- ప్రొఫెసర్ జి. శ్యాంసుందర్ (1997 to 2004)
- ప్రొఫెసర్ ఆర్. సాంబశివరావు (2004 to 2007)
- డాక్టర్ పి. వి. రమేష్ (2007)
- ప్రొఫెసర్ ఎ. వి. కృష్ణంరాజు (2007 to 2010)
- డాక్టర్ ఐ. వి. రావు (2010)